నాగచైతన్యను లవ్ చేస్తున్నా.. ఈ స్టార్ హీరోయిన్ సమంతకే షాకిచ్చిందా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో క్లాస్ హీరోగా ఊహించని రేంజ్ లో పాపులారిటీని సంపాదించుకున్న నాగచైతన్యకు గతేడాది నటించిన సినిమాల ఫలితాలు షాకిచ్చినా ఈ స్టార్ హీరో మాత్రం కస్టడీ సినిమాతో సక్సెస్ ట్రాక్ లోకి వస్తానని నమ్ముతున్నారు.వెంకట్ ప్రభు డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కుతుండగా ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండటం గమనార్హం.

 Star Heroine Divyansha Koushik Huge Shock To Nagachaitanya Details Here Goes Vir-TeluguStop.com

అయితే నాగచైతన్య రెండో పెళ్లి గురించి తరచూ వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి.

కొన్ని నెలల క్రితం ప్రముఖ నటి శోభిత ధూళి పాళ్లతో చైతన్య ప్రేమలో ఉన్నట్టు జోరుగా ప్రచారం జరిగింది.

అయితే శోభిత ఈ వార్తలను ఖండించడం జరిగింది.మజిలీ సినిమాలో చైతన్యకు జోడీగా దివ్యాంశ కౌశిక్ నటించిన సంగతి తెలిసిందే.ఈ హీరోయిన్ తో కూడా చైతన్య లవ్ లో ఉన్నాడని వార్తలు వినిపించగా తాజాగా ఈ హీరోయిన్ ఈ వార్తలకు సంబంధించి పూర్తిస్థాయిలో స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు.

Telugu Venkat Prabhu, Nagachaitanya, Samantha, Tollywood-Movie

తాజాగా ఈ బ్యూటీ మాట్లాడుతూ నాగచైతన్యను నేను లవ్ చేస్తున్నానని చెప్పుకొచ్చారు.నాగచైతన్య చూడటానికి చాలా బాగుంటాడని ఆమె కామెంట్ చేశారు.నాగచైతన్యపై నాకు క్రష్ ఉందని దివ్యాంశ కౌశిక్ తెలిపారు.

అయితే నాగచైతన్యను నేను రెండో పెళ్లి చేసుకుంటానని జరిగిన ప్రచారంలో ఏ మాత్రం నిజం లేదని ఆమె కామెంట్ చేశారు.అయితే చైతన్యను లవ్ చేస్తున్నానని చెప్పి దివ్యాంశ కౌశిక్ ఒకింత షాకిచ్చారనే చెప్పాలి.

Telugu Venkat Prabhu, Nagachaitanya, Samantha, Tollywood-Movie

దివ్యాంశ కౌశిక్ కామెంట్ల గురించి చైతన్య లేదా సమంత ఎలా స్పందిస్తారో చూడాలి.చైతన్య రెండో పెళ్లి చేసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.నటుడిగా చైతన్య రేంజ్ అంతకంతకూ పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు.భిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ చైతన్య సక్సెస్ ఫుల్ గా కెరీర్ ను కొనసాగిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube