ఈ ఫొటోలో కనిపిస్తున్న చిన్నారి ఇప్పుడు స్టార్ హీరోయిన్.. ఎవరంటే?

నటీ నటుల వ్యక్తిగత విషయాలపై అందరికీ ఆసక్తే.ప్రతీ ఒక్కరికీ తమ అభిమాన హీరో లేదా హీరోయిన్ పర్సనల్ విషయాలు తెలుసుకోవాలని ఉంటుంది.

 Star Heroine Deepika Padukone Childhood Photo Goes Viral-TeluguStop.com

వాళ్ళు ఎక్కడ పుట్టారు, ఎక్కడ పెరిగారు .ఇలా ఒక్కటేమిటి… పుట్టిన దగ్గర్నుంచి… ఈ స్థాయికి వచ్చిన వరకు… ప్రతీ విషయాన్ని తెలుసుకునేందుకు తెగ ఆరాట పడతారు.

ఇవే కాకుండా… హీరోయిన్ ల వైవాహిక జీవితంలో జరిగే సంఘటనలను సైతం వదిలిపెట్టరు.మరి కొందరైతే … తమకు ఇష్టమైన నటుల గురించి ఏమైనా కొత్తగా తెలిస్తే… ఏదో సాధించినంతగా ఫీల్ అవుతారు.

 Star Heroine Deepika Padukone Childhood Photo Goes Viral-ఈ ఫొటోలో కనిపిస్తున్న చిన్నారి ఇప్పుడు స్టార్ హీరోయిన్.. ఎవరంటే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

సోషల్ మీడియాలో వాళ్ళు చేసే పోస్ట్ లను ఫాలో అవుతూ నిత్యం వారికిష్టమైన వారి గురించి గొప్పగా చెప్పుకుంటారు మరికొందరు.

అయితే నటీ నటులు కూడా తమ ఇమేజ్ ని పెంచుకునేందుకు సోషల్ మీడియాని వేదికగా చేసుకుంటున్నారు.

ఈ మధ్యకాలంలో ఎక్కువగా భాషతో సంబంధం లేకుండా అందరూ… తమ చిన్ననాటి ఫోటోలను, వీడియోలను పంచుకోవడం ఒక ట్రెండింగ్ గా మారిపోయింది.అది చూసిన తమ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున లైకులు, షేర్ లు చేస్తున్నారు.

Telugu Bollywood, Bollywood Star Heroine, Childhood Photo, Deepika Married Life, Deepika Padukone, Deepika Padukone Child Hood Photo, Deepika Viral Pic, Om Shanti Om Movie, Ran Veer Singh, Social Media-Movie

తాజాగా … ఒక హీరోయిన్ కూడా తన ఛైల్డ్ వుడ్ ఫోటోలను షేర్ చేసుకున్నారు.ఇంతకీ ఎవరా ఆ హీరోయిన్ అనుకుంటున్నారా ? కన్నడ సినిమా ద్వారా చిత్ర పరిశ్రమకు పరిచయమై.ప్రస్తుతమున్న అగ్ర కథానాయికల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్న దీపికా పదుకొనె.హిందీలో ‘ఓం శాంతి ఓం’ తో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ… అనతి కాలంలోనే టాప్ హీరోయిన్ల జాబితాలో స్థానం సంపాదించుకున్నారు దీపికా.

Telugu Bollywood, Bollywood Star Heroine, Childhood Photo, Deepika Married Life, Deepika Padukone, Deepika Padukone Child Hood Photo, Deepika Viral Pic, Om Shanti Om Movie, Ran Veer Singh, Social Media-Movie

ఇదిలా ఉండగా… బాలీ వుడ్ లో ది బెస్ట్ హీరోల్లో ఒకరైన రణ్ వీర్ సింగ్ ని వివాహమాడారు దీపికా పదుకొనె. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈమె… తన చిన్ననాటి ఫోటోలతో కూడిన వీడియో ఒకదాన్ని షేర్ చేసుకున్నారు.దీనికి ప్రేక్షకులు కూడా అదే స్థాయిలో స్పందిస్తూ .దీపికా చిన్నతనంలో చాలా క్యూట్ గా ఉందంటు కామెంట్స్ చేస్తున్నారు.ఇక ప్రస్తుతం దీపికా తన భర్త రణ్ వీర్ తో కలిసి జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నట్టు తెలుస్తోంది.

#Veer Singh #Deepika Married #Deepika #DeepikaPadukone #Shanti

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు