కెమెరామేన్ గా స్టార్ హీరోయిన్.. వైరల్ ఫొటోస్!

అచ్చమైన తెలుగు బాపు బొమ్మల పేరు దక్కించుకున్న నటి అంజలి.తన అందంతో తెలుగు ప్రేక్షకుల మనసును దోచుకుంది.

 Star Heroine As Cameraman, Anjali, Cameraman, Tolly Wood, Viral Photo-TeluguStop.com

అంజలి తెలుగు సినిమాల్లోనే కాకుండా తమిళంలో కూడా నటించి ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది.ఒకప్పటి అంజలి ను చూస్తే ప్రస్తుతం ఉన్న అంజలికి అందంలో, గ్లామర్ లో చాలా తేడా ఉంది.

ప్రస్తుతం తను కెమెరా పట్టుకుని దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

సినీ పరిశ్రమకు 2006లో ఫోటో సినిమాతో పరిచయమైన ఈ క్యూట్ బ్యూటీ.

ప్రస్తుతం పెద్ద హీరోల సరసన నటించే అవకాశాన్ని దక్కించుకుంది.అంజలి సినిమాలకు ముందు మోడలింగ్ చేస్తూ షార్ట్ ఫిలిమ్స్ లో నటించేది.

దీనివల్లే సినీ పరిశ్రమకు పరిచయం అయ్యింది.తొమ్మిదికి పైగా సినిమాలలో నటించి పెద్ద స్టార్ గా పేరు దక్కించుకుంది.

Telugu Anjali, Cameraman, Tolly Wood-Movie

కాగా ఓ సినిమా షూటింగ్ సమయంలో అంజలి కెమెరా పట్టుకుని అందరినీ ఆకర్షించింది.బ్లాక్ కలర్ డ్రెస్సులో ఉన్న ఈ బ్యూటీ చేతిలో కెమెరాను పట్టుకొని ఫోటో దిగింది.ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ ఫోటో ను షేర్ చేసిన కొద్ది సమయంలోనే విపరీతమైన లైకులు, కామెంట్లు వచ్చాయి.ఈ ఫోటోని చూసి తన అభిమానులు తన అందం గురించి పొగుడుతూ కామెంట్లను అందిస్తున్నారు.

అంజలి హీరోయిన్ గా తక్కువ సినిమాలలో నటించి ప్రస్తుతం పెద్ద హీరోలతో నటించే అవకాశాన్ని కొట్టింది.

హీరో వెంకటేష్, మహేష్ బాబు కాంబినేషన్ లో వచ్చిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో తన పాత్రకు మంచి గుర్తింపు తెచ్చుకుంది.మొదట్లో చిన్న హీరోతో మొదలు పెట్టిన తన కెరీర్ ను ప్రస్తుతం పెద్ద హీరోలతో భారీ అవకాశాలను దక్కించుకుంటుంది.

కాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోతో దిల్ రాజ్ దర్శకత్వంలో వస్తున్న వకీల్ సాబ్ సినిమాలో అంజలి నటిస్తుండగా… ఈ సినిమా వచ్చే ఏడాది లో విడుదల కానుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube