విరుష్క జంట ఆస్తుల విలువ ఎంతో తెలుసా..?

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ, భారత్ క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ కొన్నేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.ఈ జంట ఆస్తుల విలువ దాదాపు 1,000 కోట్ల రూపాయలు అని సమాచారం.

 Star Heroine Anushka Star Cricketer Virat Kohli Assets Details-TeluguStop.com

విరుష్క జంటకు విలాసవంతమైన ఇళ్లతో పాటు లగ్జరీ కార్లు, ఖరీదైన కార్యాలయాలు ఉన్నాయి.ఈ జంట ఆస్తుల విలువ తెలిసి నెటిజన్లు సైతం అవాక్కవుతున్నారు.

నటిగా అనుష్క శర్మ ఎన్నో విజయాలను సొంతం చేసుకుంటే క్రికెటర్ గా విరాట్ కోహ్లీ కూడా సక్సెస్ అయ్యారు.

 Star Heroine Anushka Star Cricketer Virat Kohli Assets Details-విరుష్క జంట ఆస్తుల విలువ ఎంతో తెలుసా..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

విరాట్ కోహ్లీ దగ్గర 69 లక్షల రూపాయల విలువ చేసే గడియారం ఉంది.

ఈ గడియారాన్ని ఏకంగా 56 వజ్రాలను అలంకరించి తయారు చేశారని సమాచారం.ఈ జంటకు గురుగ్రామ్ ప్రాంతంలో 80 కోట్ల రూపాయల కంటే ఎక్కువ విలువ చేసే విలాసవంతమైన బంగ్లా ఉందని తెలుస్తోంది.

అనుష్క శర్మకు సొంతంగా నుష్ అనే ఫ్యాషన్ లేబుల్ ఉంది.ఈ బ్రాండ్ విలువ ఏకంగా 65 కోట్ల రూపాయలు అని సమాచారం.

ప్రస్తుతం విరుష్క జంట నివశిస్తున్న ఇంటి విస్తీర్ణం 7,000 చదరపు అడుగుల కంటే ఎక్కువ కాగా ఈ ఇంటి విలువ దాదాపు 34 కోట్ల రూపాయలని సమాచారం.అనుష్క శర్మ ప్రొడక్షన్ హౌస్ కోసం కార్యాలయ స్థలాన్ని కొనుగోలు చేయగా ఈ కార్యాలయం విలువ నాలుగున్నర కోట్ల రూపాయలు అని తెలుస్తోంది.ముంబైలో అనుష్క శర్మకు ఖరీదైన మూడు ఫ్లాట్లు ఉండగా ఈ ఫ్లాట్ల విలువ 10 కోట్ల రూపాయలు అని సమాచారం.

విరాట్ కోహ్లీ దగ్గర ఆడీ కార్లు ఉండగా ఒక్కో ఆడీ కారు విలువ 10 కోట్ల రూపాయల కంటే ఎక్కువ అని తెలుస్తోంది.

ఇవి మాత్రమే కాకుండా విరాట్, అనుష్క జంట దగ్గర ఖరీదైన ఆస్తులు ఉన్నాయని సమాచారం.

#EyeCatching #Virat Kohli #1000 Crores #Anushka Assets #ViratKohli

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు