అందాల ఐశ్వర్య రాయ్ గ్లామర్ సీక్రెట్ ఏంటో తెలుసా..?

మాజీ ప్రపంచ సుందరిగా, నటిగా ఐశ్వర్య రాయ్ టాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితమనే సంగతి తెలిసిందే.1994 సంవత్సరంలో ఐశ్వర్య రాయ్ ప్రపంచ సుందరిగా ఎంపికయ్యారు.చిన్నప్పటి నుంచి నటన అంటే ఇష్టం ఉన్న ఐశ్వర్యారాయ్ కాలేజ్ చదివే రోజుల్లోనే మోడలింగ్ చేసేవారు.నటిగా ఫిల్మ్ ఫేర్ తో ఎన్నో పురస్కారాలను ఐశ్వర్య రాయ్ అందుకున్నారు.

 Star Heroine Aiswarya Rai Glamour Secret Details Here, Aiswarya Rai , Details He-TeluguStop.com

యాడ్స్ లో కూడా నటించి ఐశ్వర్య గుర్తింపు తెచ్చుకున్నారు.

గత కొంతకాలం నుంచి ఐశ్వర్య రాయ్ పరిమితంగా సినిమాల్లో నటిస్తున్నారు.

ప్రపంచంలోని అందగత్తెలలో ఒకరైన ఐశ్వర్య రాయ్ 2007 సంవత్సరంలో ప్రముఖ నటుడు అభిషేక్ బచ్చన్ ను వివాహం చేసుకున్నారు.అందంగా ఉండటంతో పాటు అద్భుతంగా నటించడం ఐశ్వర్య రాయ్ ప్రత్యేకత అని చెప్పవచ్చు.

అయితే ఐశ్వర్య రాయ్ కొన్ని చిట్కాలను పాటించడం వల్ల ఇంత అందంగా కనిపిస్తున్నారు.

Telugu Aiswarya Rai, Bollywood, Dehydrate, Secret, Tollywood-Movie

ఐశ్వర్య రాయ్ కు ఖరీదైన ఉత్పత్తులను కొనుగోలు చేసే సామార్థ్యం ఉన్నప్పటికీ ఆమె మాత్రం ఇంటి చిట్కాలను పాటిస్తున్నారు.వంటగదిలో ఉండే పదార్థాల ద్వారా ఐశ్వర్య రాయ్ అందాన్ని మెరుగుపరచుకున్నారు.శనగపిండిలో పెరుగు, తేనె కలిపి ఫేస్ ప్యాక్ లా చేసుకుని 20 నిమిషాల పాటు ముఖాని కడిగితే చర్మం అందంగా తయారవుతుందని ఐశ్వర్య రాయ్ వెల్లడిస్తున్నారు.

Telugu Aiswarya Rai, Bollywood, Dehydrate, Secret, Tollywood-Movie

దోసకాయ రసంను ముఖానికి అప్లై చేస్తే ముఖం కాంతివంతంగా ఉంటుందని ఐశ్వర్య రాయ్ చెబుతున్నారు.శరీరానికి సరిపడా నీటిని తీసుకోవడం ద్వారా శరీరం హైడ్రేట్ కావడంతో పాటు చర్మంలో తేమ తగ్గదని ఐశ్వర్య రాయ్ వెల్లడిస్తున్నారు.ఎప్పుడూ సంతోషంగా ఉండటం వల్ల కూడా అందంగా ఉండవచ్చని ఐశ్వర్య రాయ్ పేర్కొన్నారు.ఒత్తిడికి గురి కాకుండా ఉంటే చర్మంపై మచ్చలు.ముడతలు వస్తాయని ఐశ్వర్య రాయ్ తెలిపారు.ఇంటి ఆహారానికే తాను ప్రాధాన్యతనిస్తానని బయటి ఆహారాన్ని తీసుకోనని ఆమె చెబుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube