సల్మాన్ ఖాన్ ను టార్గెట్ చేసిన స్టార్ హీరో.. వర్జిన్ అంటూ?

ఇతర హీరోలతో పోలిస్తే స్టార్ హీరో సల్మాన్ ఖాన్ రూటే సపరేట్ అనే సంగతి తెలిసిందే.కొంతమంది హీరోలు రెండో పెళ్లి చేసుకుని వార్తల్లో నిలిస్తే సల్మాన్ ఖాన్ మాత్రం పెళ్లే చేసుకోకుండా వార్తల్లో నిలుస్తున్నారు.

 Star Hero Tiger Shroff Targetting Salman Khan Why Because-TeluguStop.com

అయితే బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ను పరోక్షంగా టార్గెట్ చేస్తూ చేసిన కామెంట్లు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.జాకీ ష్రాఫ్ నట వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన టైగర్ ష్రాఫ్ ప్రేక్షకుల్లో తక్కువ సమయంలోనే గుర్తింపు తెచ్చుకున్నారు.

యాక్షన్ హీరోగా పేరును సంపాదించుకున్న జాకీ ష్రాఫ్ ఒక పాపులర్ షోలో మాట్లాడుతూ తన లైఫ్ గురించి చెప్పిన మాటలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.క్విక్ హీల్ పేరుతో బాలీవుడ్ లో అర్భాజ్ ఖాన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న షోకు టైగర్ ష్రాఫ్ హాజరయ్యారు.

 Star Hero Tiger Shroff Targetting Salman Khan Why Because-సల్మాన్ ఖాన్ ను టార్గెట్ చేసిన స్టార్ హీరో.. వర్జిన్ అంటూ-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ షోకు సంబంధించిన ప్రోమో తాజాగా రిలీజ్ కావడంతో పాటు నెట్టింట తెగ వైరల్ అవుతుండటం గమనార్హం.

Telugu Arbaaz Khan, Bollywood, Quick Heal Show, Salman Khan, Salman Khan Virgin, Star Hero, Tiger Shroff, Virgin Comments-Movie

టైగర్ ష్రాఫ్ బాల్యంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు.ఆర్థిక సమస్యల వల్ల ఇబ్బందులు ఎదురు కావడంతో టైగర్ ష్రాఫ్ నేలపై పడుకున్న రోజులు కూడా ఉన్నాయి.అయితే ఆ రోజుల వల్ల తాను మానసికంగా డెవలప్ అయ్యానని టైగర్ ష్రాప్ తెలిపారు.

ఫ్యాన్స్ వల్లే తాను స్టార్ హీరో స్టేటస్ ను సొంతం చేసుకున్నానని గడ్డం గురించి ఎక్కువగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని టైగర్ ష్రాఫ్ ఆన్నారు.

Telugu Arbaaz Khan, Bollywood, Quick Heal Show, Salman Khan, Salman Khan Virgin, Star Hero, Tiger Shroff, Virgin Comments-Movie

నువ్వు వర్జిన్ వా.? అనే ప్రశ్న ఎదురు కాగా తాను కూడా సల్మాన్ ఖాన్ లా వర్జిన్ అని టైగర్ ష్రాఫ్ బదులిచ్చారు.అయితే టైగర్ ష్రాఫ్ చేసిన కామెంట్ పై నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

హోస్ట్ గా తన హోస్టింగ్ తో సల్మాన్ ఖాన్ ఆకట్టుకుంటూ ఉండటం గమనార్హం.

#Arbaaz Khan #Tiger Shroff #Virgin Comments #Salman Khan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు