స్టార్ హీరో ప్రభాస్ అక్కడ ఉన్నారా.. అప్పటివరకు షూటింగ్ లో పాల్గొనే ఛాన్స్ లేదా?

టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్( Star hero Prabhas ) కు ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో క్రేజ్ ఉంది.

ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

అయితే ప్రభాస్ గత కొన్ని రోజులుగా షూటింగ్ లకు దూరంగా ఉన్నారు.ఇటలీలోని ఒక విలేజ్ లాంటి ప్రాంతంలో ప్రభాస్ సేద తీరుతున్నారని సమాచారం అందుతోంది.

సమ్మర్ ముగిసే వరకు ప్రభాస్ షూటింగ్స్ కు దూరంగా ఉండనున్నారని భోగట్టా.ఈ ఏడాది ప్రభాస్ నటించిన ది రాజాసాబ్ ( The Rajasaab )సినిమాతో పాటు ప్రభాస్ గెస్ట్ రోల్ చేసిన కన్నప్ప సినిమా కూడా విడుదలయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి.

ఫౌజీ, స్పిరిట్ సినిమాలు మాత్రం వచ్చే ఏడాది థియేటర్లలో విడుదలయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి.త్వరలో ది రాజాసాబ్ టీజర్ విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

Advertisement

మారుతి( Maruti ) కట్ చేసిన టీజర్ ప్రభాస్ కు నచ్చినట్టు సమాచారం అందుతోంది.

ది రాజాసాబ్ మూవీ నెక్స్ట్ లెవెల్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతోందని ప్రభాస్ ఈ సినిమాలో దెయ్యం పాత్రలో కనిపిస్తారని తెలుస్తోంది.ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో సంచలనాలు సృష్టిస్తే ప్రభాస్ మార్కెట్ మరింత పెరిగే అవకాశాలు అయితే ఉంటాయి.ప్రభాస్ త్వరలో మరిన్ని క్రేజీ ప్రాజెక్ట్ లను ప్రకటిస్తారని భోగట్టా.

ప్రభాస్ రెమ్యునరేషన్ 125 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది.

ప్రభాస్ టాలీవుడ్ ఇండస్ట్రీ డైరెక్టర్లకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు.జయాపజయాలతో సంబంధం లేకుండా ప్రభాస్ సత్తా చాటుతున్నారు.ప్రభాస్ లుక్స్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.

Dandruff Homemade Serum : ఈ హోమ్‌ మేడ్ సీర‌మ్ ను వాడితే డాండ్రఫ్ అన్న మాటే అన‌రు!

ప్రభాస్ త్వరలో పెళ్లికి సంబంధించిన అదిరిపోయే శుభవార్త చెబుతారేమో చూడాల్సి ఉంది.ప్రభాస్ బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేస్తే ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేవు.

Advertisement

ప్రభాస్ కెరీర్ ప్లానింగ్స్ ఏ విధంగా ఉండనున్నాయో చూడాల్సి ఉంది.

తాజా వార్తలు