ఆ పిల్ల బాత్ రూమ్ లో నేనెందుకు ఉంటా.. ప్రభాస్ కామెంట్స్ వైరల్!

Star Hero Prabhas Funny Comments In An Interview

స్టార్ హీరో ప్రభాస్ సిగ్గరి అని ఇండస్ట్రీకి చెందిన చాలామంది చెబుతుంటారు.అయితే ప్రభాస్ ఒకసారి క్లోజ్ అయితే మాత్రం క్లోజ్ అయిన వాళ్లకు చేసే మర్యాదలు అన్నీఇన్నీ కావు.

 Star Hero Prabhas Funny Comments In An Interview-TeluguStop.com

వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్ చేసే మర్యాదలు అన్నీఇన్నీ కావు.రొమాంటిక్ సినిమాలో హీరోహీరోయిన్లైన ఆకాష్ పూరి, కేతిక శర్మలతో ప్రభాస్ ఇంటర్వ్యూలు జరిపి సినిమాపై ప్రభాస్ అంచనాలను అమాంతం పెంచేశారు.

కేతిక ప్రభాస్ తో తాను ఢిల్లీ నుంచి వచ్చానని తన పేరు కేతిక శర్మ అని చెప్పగా ప్రభాస్ తాను ప్రభాస్ అని మొగల్తూరు నుంచి వచ్చానంటూ ఫన్నీగా కామెంట్లు చేశారు.ఆ తర్వాత ఆకాష్ పూరీ కేతిక శర్మ మంచి సింగర్ అని బాగా పాడుతుందని ప్రభాస్ చెప్పగా తాను కేవలం బాత్ రూమ్ సింగర్ నని కేతిక శర్మ చెప్పుకొచ్చారు.

 Star Hero Prabhas Funny Comments In An Interview-ఆ పిల్ల బాత్ రూమ్ లో నేనెందుకు ఉంటా.. ప్రభాస్ కామెంట్స్ వైరల్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఆ తర్వాత ఆకాష్ ఇది బాత్ రూమ్ అనుకొని తాను, ప్రభాస్ ఇక్కడ లేమనుకొని పాట పాడాలని కేతికకు సూచించారు.

ప్రభాస్ వెంటనే ఆమె బాత్ రూమ్ లో తాను ఎందుకు ఉంటానంటూ సెటైర్ వేయడం గమనార్హం.

ఇంటర్వ్యూలో ప్రభాస్ చాలా సరదాగా మాట్లాడారు.ఈ వీడియోకు 12 లక్షలకు పైగా వీడియోలు వచ్చాయి.యూనివర్సల్ స్టార్ అయినా ప్రభాస్ ఇంటర్వ్యూలో మొత్తం తెలుగులోనే మాట్లాడటం గమనార్హం.వీడియో మొత్తంలో సెటైర్లు వేస్తూ ప్రభాస్ తనదైన శైలి పంచ్ లతో నవ్వించడం గమనార్హం.

తనకు నాన్ వెజ్ అంటే చాలా ఇష్టమని ప్రభాస్ అన్నారు.ఫ్యామిలీ, ఫ్రెండ్స్ కు షోలు వేశామని ఈ సినిమాకు టాక్ పాజిటివ్ గా వస్తుందని నమ్మకం ఉందని ఆకాష్ పూరీ అన్నారు.రమ్యకృష్ణ సినిమాలో ఏసీపీగా కనిపిస్తుండటం గమనార్హం.

#Romantic #Interview #Prabhas #Bath #Ketika Sharma

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube