ఆ దేశంలో ప్రభాస్ విల్లా కొంటున్నారా.. ఏకంగా 300 కోట్ల రూపాయల ఖర్చుతో?

స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం ఒక్కో సినిమాకు 100 కోట్ల రూపాయలకు పైగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు.ప్రభాస్ డిమాండ్ చేస్తే 100 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం రెమ్యునరేషన్ ఇవ్వడానికి సైతం నిర్మాతలు సిద్ధంగానే ఉన్నారు.

 Star Hero Prabhas Bought Villa In Europe Details Here , Interesting Facts , Prabhas , Radheshyam , Villa , Europe , Beach , Salar , Business-TeluguStop.com

అయితే ఈ స్టార్ హీరో ప్రస్తుతం విల్లాను కొనుగోలు చేసే పనిలో పడ్డారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.స్టార్ హీరోలు విల్లాను కొనుగోలు చేయడంలో ఆశ్చర్యమేమీ లేదు.

అయితే ప్రభాస్ విల్లాను మన దేశంలో కొనుగోలు చేయడం లేదు.ఏకంగా 300 కోట్ల రూపాయలు ఖర్చు చేసి యూరప్ లో ప్రభాస్ విల్లాను కొనుగోలు చేయాలని ప్రయత్నిస్తున్నట్టు బోగట్టా.

 Star Hero Prabhas Bought Villa In Europe Details Here , Interesting Facts , Prabhas , Radheshyam , Villa , Europe , Beach , Salar , Business-ఆ దేశంలో ప్రభాస్ విల్లా కొంటున్నారా.. ఏకంగా 300 కోట్ల రూపాయల ఖర్చుతో-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ విషయం తెలిసి ప్రభాస్ అభిమానులు సైతం ఆశ్చర్యానికి గురవుతున్నారు.ఈ మధ్య కాలంలో ప్రభాస్ తరచుగా యూరప్ వెళ్లడానికి అసలు కారణం కూడా ఇదేనని తెలుస్తోంది.

ప్రభాస్ కొనుగోలు చేయబోయే విల్లా పాతకాలపు విల్లా అని ఈ విల్లా బీచ్ కు సమీపంలో ఉందని సమాచారం.

అయితే ప్రభాస్ లేదా అతని సన్నిహితుల నుంచి ఈ విల్లాకు సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది.

సినిమాల ద్వారా సంపాదించిన డబ్బుతో ప్రభాస్ ఖరీదైన విల్లాలు కొనుగోలు చేస్తుండటం గమనార్హం.సినిమాల రిలీజ్ లతో సంబంధం లేకుండా ప్రభాస్ వేగంగా సినిమాలను పూర్తి చేస్తున్నారు.

ప్రభాస్ యూరప్ లో వ్యాపారం చేసే దిశగా కూడా అడుగులు వేస్తున్నారని తెలుస్తోంది.

అక్కడి రియల్ ఎస్టేట్ మార్కెట్ లో ప్రభాస్ పెట్టుబడులు పెడుతున్నారని సమాచారం.ఈ వార్తల గురించి ప్రభాస్ ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది.ప్రభాస్ ప్రస్తుతం సలార్, ప్రాజెక్ట్ కె సినిమాల షూటింగ్ లతో బిజీగా ఉన్నారు.

అతి త్వరలో ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ సినిమా థియేటర్లలో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే.

Star Hero Prabhas Bought Villa In Europe Details Here , Interesting Facts , Prabhas , Radheshyam , Villa , Europe , Beach , Salar , Business - Telugu Beach, Europe, Prabhas, Radheshyam, Salar, Villa

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube