ఒకేరోజు విడుదలైన ప్రభాస్, అల్లు అర్జున్ సినిమాలు.. విజేత ఎవరంటే?

Star Hero Prabhas Allu Arjun Movies Results Details Here

ఈశ్వర్ సినిమాతో ప్రభాస్ టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా కెరీర్ ను మొదలుపెట్టారు.ప్రభాస్ తొలి సినిమా అయిన ఈశ్వర్ బాక్సాఫీస్ వద్ద యావరేజ్ రిజల్ట్ ను సొంతం చేసుకుంది.

 Star Hero Prabhas Allu Arjun Movies Results Details Here-TeluguStop.com

ప్రభాస్ అభిమానులకు ఈ సినిమా నచ్చినప్పటికీ సాధారణ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ఈ సినిమా ఫెయిల్ అయింది.ఆ తర్వాత ప్రభాస్ హీరోగా రెండో సినిమాగా రాఘవేంద్ర సినిమా సురేష్ కృష్ణ డైరెక్షన్ లో తెరకెక్కి విడుదలైంది.

అన్షు, శ్వేత అగర్వాల్ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించారు.మణిశర్మ ఈ సినిమాకు సంగీతం అందించగా సిమ్రాన్ ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ చేశారు.2003 సంవత్సరం మార్చి నెల 28వ తేదీన ఈ సినిమా రిలీజైంది.మంత్రాలయం బ్యాక్ డ్రాప్ లో రాఘవేంద్ర తెరకెక్కుతుందని వచ్చిన వార్తల వల్ల ఈ సినిమాపై భారీస్థాయిలో అంచనాలు పెరగగా ఈ సినిమాపై అంచనాలు పెరగగా ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ఫెయిల్ అయింది.

 Star Hero Prabhas Allu Arjun Movies Results Details Here-ఒకేరోజు విడుదలైన ప్రభాస్, అల్లు అర్జున్ సినిమాలు.. విజేత ఎవరంటే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com
Telugu Allu Arjun, Prabhas, Day, Tollywood-Movie

ఈ సినిమాకు రికార్డు స్థాయిలో బిజినెస్ జరిగినా ప్రేక్షకులను పూర్తిస్థాయిలో ఆకట్టుకోవడంలో ఈ సినిమా ఫెయిలైంది.ఈ సినిమా రిలీజైన సమయంలో కథ, కథనాలు భాషఇంద్ర సినిమాలను పోలి ఉన్నాయనే కామెంట్లు వినిపించాయి.ఈ సినిమాలో కామెడీ ట్రాక్ బాగానే ఉన్నా సినిమా మాత్రం సక్సెస్ ను సొంతం చేసుకోలేదు.ప్రభాస్ ఈ సినిమాలో రెండు షేడ్స్ ఉన్న పాత్రల్లో నటించారు.

అయితే ఇదేరోజు విడుదలైన అల్లు అర్జున్ గంగోత్రి మాత్రం అంచనాలను మించి సక్సెస్ సాధించింది.

Telugu Allu Arjun, Prabhas, Day, Tollywood-Movie

కె.రాఘవేంద్రరావు డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.గంగోత్రి సినిమాతో బన్నీకి స్టార్ స్టేటస్ దక్కకపోయినా బాగా నటించగలడనే పేరు దక్కింది.

గంగోత్రి మూవీ బన్నీకి డెబ్యూ మూవీ కావడం గమనార్హం.గంగోత్రి మూవీ భారీస్థాయిలో కలెక్షన్లను సాధించింది.

#Prabhas #Allu Arjun

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube