పవన్ కళ్యాణ్ కు ఇష్టమైన వంటకం ఏంటో తెలుసా..?- Star Hero Pawan Kalyan Favourite Food Is Aratikaya Vepudu

do you know which food id pawan kalyan favorite, aratikaya vepudu is star hero pawan kalyan favoruite food, vakeel saab, favorite food, movies, pawan kalyan next movies - Telugu Aratikaya Vepudu, Favoruite Food, Pawan Kalyan, Pawan Kalyan Next Movies, Vakeel Saab Movie

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక వైపు సినిమాల్లో నటిస్తూ మరోవైపు రాజకీయాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.అజ్ఞాతవాసి సినిమా తరువాత తాత్కాలికంగా సినిమాలకు బ్రేక్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాతో సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నారు.

 Star Hero Pawan Kalyan Favourite Food Is Aratikaya Vepudu-TeluguStop.com

వేణు శ్రీరామ్ డైరెక్షన్ లో దిల్ రాజు నిర్మాతగా తెరకెక్కుతున్న ఈ సినిమా రిలీజ్ డేట్ తెలియాల్సి ఉంది.పవన్ ప్రస్తుతం అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్ లో, క్రిష్ దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తున్నారు.

ఈ సినిమాలతో పాటు పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ డైరెక్షన్ లో ఒక సినిమాలో, రమేష్ వర్మ దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తున్నారు.ఏడాదికి రెండు లేదా మూడు సినిమాలు విడుదలయ్యే విధంగా పవన్ కళ్యాణ్ కెరీర్ ను చక్కగా ప్లాన్ చేసుకుంటున్నారని తెలుస్తోంది.

 Star Hero Pawan Kalyan Favourite Food Is Aratikaya Vepudu-పవన్ కళ్యాణ్ కు ఇష్టమైన వంటకం ఏంటో తెలుసా..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

టాక్ తో సంబంధం లేకుండా ఫస్ట్ డే కలెక్షన్లతో కొత్త రికార్డులు క్రియేట్ చేసే పవన్ కళ్యాణ్ కు ఒక వంటకం అంటే చాలా ఇష్టమని తెలుస్తోంది.

సాధారణంగా చాలామంది హీరోహీరోయిన్లు చికెన్ బిర్యానీ తమ ఫేవరెట్ ఫుడ్ అని చెబుతూ ఉంటారు.అయితే పవన్ కళ్యాణ్ కు అరటికాయ వేపుడు అంటే చాలా ఇష్టమని తెలుస్తోంది.అరటికాయ వేపుడు ఉంటే మరే వంటకం ఉన్నా పట్టించుకోకుండా పవన్ కళ్యాణ్ ఆ వంటకాన్ని ఇష్టంగా తినేస్తారని సమాచారం.

పవన్ కు ఇష్టమైన వంటకాల్లో అరటికాయ వేపుడుదే తొలి స్థానం కావడం గమనార్హం.

సన్నగా, నిలువుగా కోసిన అరటికాయ ముక్కలలో ఉప్పు, పసుపు, కారం వేసి దోరగా వేయించి చేసిన అరటికాయ వేపుడును పవన్ ఇష్టపడతారు.

సంక్రాంతి పండుగ సందర్భంగా పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన వకీల్ సాబ్ సినిమా టీజర్ రిలీజ్ కాగా ఆ టీజర్ కు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.

#Favoruite Food #Pawan Kalyan #PawanKalyan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు