తెలుగు ప్రేక్షకులపై కార్తి ప్రేమకు ఫిదా అవ్వాల్సిందే.. మళ్లీ ఆ రేంజ్ వస్తుందంటూ?

కోలీవుడ్ హీరో అయినా టాలెంట్ తో కార్తి( Karthi ) తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు.

సత్యం సుందరం సినిమాతో కార్తి ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ హిట్ చేరింది.

సత్యం సుందరం సినిమాకు( Satyam Sundaram ) తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకు 2 కోట్ల 7 లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి.దేవర( Devara ) సినిమాకు పోటీగా రిలీజ్ కావడం ఈ సినిమాకు ఒకింత మైనస్ అయిందని చెప్పవచ్చు.

సత్యం సుందరం సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో భారీ నష్టాలు తప్పవని చెప్పవచ్చు.సత్యం సుందరం సినిమాను చిన్న సినిమాలతో పాటు విడుదల చేసి ఉంటే మరికొన్ని రోజుల తర్వాత విడుదల చేసి ఉంటే మాత్రం ఈ సినిమా ఫలితం అంచనాలకు భిన్నంగా ఉండేదని చెప్పడంలో ఎలాంటి సందేహం అయితే అవసరం లేదని చెప్పవచ్చు.

అయితే సత్యం సుందరం సినిమాకు కలెక్షన్లతో సంబంధం లేకుండా కార్తి ప్రమోషన్స్ చేస్తుండటం గమనార్హం.

Advertisement

కార్తికి తెలుగు రాష్ట్రాల్లో పూర్వ వైభవం రావడం పక్కా అని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.కార్తీ నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లను ఎంచుకుని కెరీర్ పరంగా మరింత సత్తా చాటాలని అభిమానులు ఫీలవుతున్నారు.కార్తి తెలుగు ప్రేక్షకులకు ఇస్తున్న ప్రాధాన్యత, తెలుగు రాష్ట్రాల్లో చేస్తున్న ప్రమోషన్స్ ను ఎంత మెచ్చుకున్నా తక్కువేనని చెప్పవచ్చు.

కార్తీ రెమ్యునరేషన్ ( Karti Remuneration )ఒకింత పరిమితంగా ఉందని సమాచారం అందుతోంది.కార్తీ మార్కెట్ తెలుగులో మళ్లీ నెమ్మదిగా పుంజుకుంటోందని కామెంట్లు వినిపిస్తున్నాయి.కార్తీ వయస్సు పెరుగుతున్నా సినిమాకు అనుగుణంగా లుక్స్ ను మార్చుకుంటూ అభిమానులకు అంతకంతకూ దగ్గరవుతున్నారు.

కార్తీ తర్వాత ప్రాజెక్ట్ లతో సైతం బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు.స్టార్ హీరో కార్తీని అభిమానించే అభిమానులే తప్ప కార్తీని విమర్శించే ఫ్యాన్స్ ఎక్కువగా ఉండరని కెప్పవచ్చు.

యూకేలో విషాదం .. రోడ్డు ప్రమాదంలో తెలుగు విద్యార్ధి దుర్మరణం
Advertisement

తాజా వార్తలు