మోక్షజ్ఞ విషయంలో బాలయ్యకు కన్ఫ్యూజన్ ఇదే.. ఏం జరిగిందంటే?

నందమూరి అభిమానులు గత కొన్ని సంవత్సరాలుగా మోక్షజ్ఞ సినీ ఎంట్రీ కొరకు ఎదురుచూస్తుండగా త్వరలో మోక్షజ్ఞ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు.వరుసగా సినిమాలతో బిజీగా ఉన్న బాలకృష్ణ వారసుడి సినీ ఎంట్రీపై కూడా దృష్టి పెట్టారని తెలుస్తోంది.

 Star Hero Balakrishna Fans Confusion About Mokshagna Movie Details, Balakrishna,-TeluguStop.com

గత కొన్నేళ్లలో నందమూరి కుటుంబం నుంచి సినిమాల్లోకి మరో హీరో ఎంట్రీ ఇవ్వలేదు.నందమూరి ఫ్యామిలీ హీరోలలో ప్రస్తుతం బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లకు మాత్రమే మార్కెట్ ఉంది.

మోక్షజ్ఞకు సినిమాలపై పెద్దగా ఆసక్తి లేదని గతంలో వార్తలు వైరల్ అయినా ఆ వార్తల్లో ఏ మాత్రం నిజం లేదు.బాలయ్య కూడా మోక్షజ్ఞ సినిమాల్లోకి కచ్చితంగా ఎంట్రీ ఇస్తారని అభిమానులకు మాటిచ్చారని సమాచారం.

అయితే బాలయ్య మోక్షజ్ఞ తొలి సినిమా డైరెక్టర్ విషయంలో టెన్షన్ పడుతున్నారని క్ఫన్యూజ్ అవుతున్నారని సమాచారం.మరోవైపు మోక్షజ్ఞ బరువు తగ్గడంతో పాటు త్వరలో లుక్ ను పూర్తిగా మార్చుకొని కొత్త లుక్ లో కనిపించనున్నారని తెలుస్తోంది.

బాలకృష్ణ నుంచి మోక్షజ్ఞ విషయంలో భరోసా లభించడంతో అభిమానులు సైతం సంతోషిస్తున్నారు.

Telugu Akhanda, Balakrishna, Balakrishna Son, Fans, Ntr, Kalyan Ram, Mokshagna,

మరోవైపు నవంబర్ లో విడుదల కానున్న అఖండ ఎలాంటి రిజల్ట్ ను అందుకుంటుందో చూడాల్సి ఉంది.మోక్షజ్ఞ ఎంట్రీ కొరకు బాలయ్య అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు.మోక్షజ్ఞ తొలి సినిమాతోనే స్టార్ హీరో స్టేటస్ ను అందుకోవాలని అభిమానులు మనస్పూర్తిగా కోరుకుంటున్నారు.

Telugu Akhanda, Balakrishna, Balakrishna Son, Fans, Ntr, Kalyan Ram, Mokshagna,

మరోవైపు మోక్షజ్ఞ ఇప్పటివరకు ఇంటర్వ్యూలు కూడా ఇవ్వలేదు.మోక్షజ్ఞ మీడియా ముందుకు వస్తే మాత్రమే అతని భవిష్యత్తు సినిమాలకు సంబంధించిన క్లారిటీ వచ్చే ఛాన్స్ అయితే ఉందని చెప్పవచ్చు.మోక్షజ్ఞ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తే అతనికి జూనియర్ ఎన్టీఆర్ సపోర్ట్ ఇస్తారో లేదో చూడాల్సి ఉంది.నందమూరి ఫ్యామిలీలో ప్రస్తుతం 100 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సాధించే టాలెంట్ ఉన్న హీరో తారక్ మాత్రమే అనే సంగతి తెలిసిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube