నా సపోర్ట్ నువ్వే తమ్ముడూ.. ఎమోషనల్ అయిన బన్నీ..?

నేడు యంగ్ హీరో అల్లు శిరీష్ పుట్టినరోజు అనే సంగతి తెలిసిందే.హిట్ ఫ్లాపులకు అతీతంగా కెరీర్ ను కొనసాగిస్తున్న అల్లు శిరీష్ ప్రస్తుతం ప్రేమ కాదంట అనే సినిమాలో నటిస్తుండగా ఈ సినిమాలో అల్లు శిరీష్ కు జోడీగా యంగ్ హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్ నటిస్తున్నారు.

 Star Hero Allu Arjun Emotional Tweet About His Brother-TeluguStop.com

తమ్ముడి పుట్టినరోజు కావడంతో బన్నీ సోషల్ మీడియా వేదికగా తమ్ముడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.తమ్ముడు తన బిగ్గెస్ట్ మోరల్ సపోర్ట్ అని బన్నీ అన్నారు.

తన తమ్ముని లైఫ్ లో రాబోయే రోజులు అద్భుతంగా ఉండాలని తాను కోరుకుంటున్నానని బన్నీ చెప్పారు.తమ్మునికి బన్నీ పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పగా అల్లు అర్జున్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుండటం గమనార్హం.

 Star Hero Allu Arjun Emotional Tweet About His Brother-నా సపోర్ట్ నువ్వే తమ్ముడూ.. ఎమోషనల్ అయిన బన్నీ..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అల్లు అర్జున్ తమ్మునితో కలిసి దిగిన ఫోటోను షేర్ చేస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.గౌరవం సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అల్లు శిరీష్ శ్రీరస్తు శుభమస్తు సినిమాతో హిట్ అందుకున్నారు.

అల్లు శిరీష్ కు సోషల్ మీడియా వేదికగా సినీ ప్రముఖులు శుభాకంక్షలు తెలుపుతున్నారు.అన్న సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ పై అల్లు శిరీష్ రియాక్ట్ కావడంతో పాటు అన్నకు కృతజ్ఞతలు తెలిపారు.తన ఫ్రెండ్, గైడ్ అల్లు అర్జున్ అని అన్న ముందు తాను ఎదగడం లక్ గా భావిస్తున్నానని అల్లు అర్జున్ వెల్లడించారు.

ప్రేమ కాదంట సినిమా రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనుండగా రాకేష్ శశి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండటం గమనార్హం.

రాకేష్ శశి గతంలో విజేత, జత కలిసే సినిమాలను తెరకెక్కించగా బాక్సాఫీస్ దగ్గర ఆ సినిమాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు.

ఈ సినిమాను గీతాఆర్ట్స్2 పిక్చర్స్ బ్యానర్ తో పాటు తిరుమల ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కలిసి నిర్మిస్తుండటం గమనార్హం.

#Support #Emotional Tweet #Prema Kadanta #Allu Arjun #StarHero

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు