తన కులమెంటో చెప్పేసిన స్టార్ హీరో....  

Star Hero Akshay Kumar Sensational Comments On His Cast - Telugu Star Hero Akshay Comments On Cast, Star Hero Akshay Kumar, Star Hero Akshay Kumar Movie News,, Star Hero Akshay Kumar Surya Vanshi Movie News, Star Hero Akshay Kumar Suryavanshi Movie News

భాషతో సంబంధం లేకుండా  యావత్ దేశం మొత్తంలోనూ తనకంటూ కొంత మంది అభిమానులను సంపాదించుకున్న హీరోల్లో బాలీవుడ్ స్టార్ హీరో మరియు విలక్షణ నటుడు అక్షయ్ కుమార్ ఒకరు.బాలీవుడ్లో పాత్ర ఏదైనా అప్పటికీ అందులో సునాయాసంగా నటిస్తూ ప్రేక్షకులను తనదైన శైలిలో ఆకట్టుకోవడంలో హీరో అక్షయ్ కుమార్ పెట్టింది పేరు.

 Star Hero Akshay Kumar Sensational Comments On His Cast

అయితే తాజాగా అక్షయ్ కుమార్ సూర్య వంశి అనే చిత్రంలో నటించాడు.ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు రోహిత్ శెట్టి దర్శకత్వం వహించాడు.

ఈ చిత్ర ప్రమోషన్లో భాగంగా అక్షయ్ కుమార్ ఓ ప్రముఖ మీడియా నిర్వహించినటువంటి ఇంటర్వ్యూ లో పాల్గొన్నాడు.

తన కులమెంటో చెప్పేసిన స్టార్ హీరో….-Latest News-Telugu Tollywood Photo Image

ఇందులో తన మతం గురించి పలు సంచలన వ్యాఖ్యలు చేసాడు అక్షయ్ కుమార్.

అయితే ఇందులో తనకు కుల,మతాల గురించి పెద్దగా పట్టింపు లేదని తాను భారతీయుడిని అనే మతానికి చెందినవాడని చెప్పుకొచ్చాడు.అంతేకాక ఫలానా కులానికి, లేదా పలాన తెగ కి చెందినవాడినని చెప్పుకోవడం కంటే భారతీయుడనని చెప్పుకోవడం తనకు చాలా గర్వంగా ఉంటుందని అన్నారు.

అలాగే ఏదేమైనప్పటికీ కులాలు తెగలు అనేవి దేశంలో ఉండే పుట్టినవి కదా అలాంటప్పుడు ఇవన్నీ భారతీయుడు అనే పదానికి చెందినవని వివరణ ఇచ్చాడు.

అంతేగాక తాను ప్రస్తుతం నటించినటువంటి సూర్యవంశి అనే చిత్రం కూడా ఈ అంశాన్ని ఉద్దేశించి తీసామని చెప్పుకొచ్చాడు.అంతేకాక ఈ చిత్రం ఈనెల 24వ తారీఖున ముందుకు రాబోతుంది అని ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ థియేటర్ కి వెళ్లి చూడాలని కోరారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

footer-test