కోలీవుడ్ లో మరో స్టార్ హీరోని పట్టేసిన తెలుగు దర్శకురాలు  

Star Hero Ajith Gives Chance To Sudha Kongara Thala 61 - Telugu Hero Surya, Kollywood, Star Hero Ajith Gives Chance To Sudha Kongara, Telugu Cinema, Tollywood

టాలీవుడ్ లో ఒకప్పుడు భానుమతి రామకృష్ణ, విజయ నిర్మల లాంటి మహిళలు దర్శకురాళ్ళుగా సత్తా చాటారు.తరువాత వారి స్థాయిలో ప్రతిభ చూపించకపోయిన బి జయ, నందిని రెడ్డి కొంత వరకు సక్సెస్ అయ్యింది.

 Star Hero Ajith Gives Chance To Sudha Kongara Thala 61 - Telugu Hero Surya, Kollywood, Star Hero Ajith Gives Chance To Sudha Kongara, Telugu Cinema, Tollywood-Movie-Telugu Tollywood Photo Image

వీళ్ళ తర్వాత ఆ స్థాయిలో మహిళా దర్శకులుకి తెలుగులో ప్రాధాన్యత లభించలేదు.అయితే కొంత మంది చిన్న చిత్రాలతో తమ ప్రతిభ చూపించే ప్రయత్నం చేస్తున్నారు.

కాని కొద్దో గొప్పో ఇప్పుడు ఉన్నవాళ్ళలో నందిని రెడ్డి మాత్రమే ఒకే అనిపించుకుంటుంది.అయితే కోలీవుడ్ లో మాత్రం మన తెలుగు దర్శకురాలు అయిన సుధా కొంగర వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చేసే అవకాశాలు సొంతం చేసుకుంటుంది.

కోలీవుడ్ లో మరో స్టార్ హీరోని పట్టేసిన తెలుగు దర్శకురాలు - Star Hero Ajith Gives Chance To Sudha Kongara Thala 61 - Telugu Hero Surya, Kollywood, Star Hero Ajith Gives Chance To Sudha Kongara, Telugu Cinema, Tollywood-Movie-Telugu Tollywood Photo Image

తమిళ స్టార్ హీరో విజయ్ తో ప్రస్తుతం సాహసం శ్వాసగా సాగిపో సినిమా చేస్తున్న సుధా కొంగర మరో వైపు ఇళయదళపతి విజయ్ తో ఒక సినిమా చేసే అవకాశం సొంతం చేసుకుంది.ఇప్పటికే ఆమె చెప్పిన కథకి విజయ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తుంది.

ఇప్పుడు ఆమె లిస్టులో మరో స్టార్ హీరో అయిన అజిత్ కూడా చేరాడు.సుధా చెప్పిన కథకి అజిత్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో వీలైనంత వేగంగా షూటింగ్ మొదలుపెడతామని హామీ ఇచ్చినట్లు తెలుస్తుంది.

సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటోంది లేడీ దర్శకురాలు సుధ కొంగర.అజిత్ తో సినిమా చేసి హిట్ కొడితే అతను వరుస అవకాశాలు మళ్ళీ మళ్ళీ ఇస్తాడు.

అలాగే ఫైట్ మాస్టర్ శివ ని వరుస సినిమాలు ఇచ్చి స్టార్ దర్శకుడుని చేసాడు.ఇప్పుడు అజిత్ సినిమాతో సక్సెస్ అందుకుంటే సుధా కొంగర కోలీవుడ్ లో స్టార్ దర్శకురాలిగా మారిపోవడం గ్యారెంటీ.

తాజా వార్తలు

Star Hero Ajith Gives Chance To Sudha Kongara Related Telugu News,Photos/Pics,Images..