నయా లుక్ లో స్టార్ డైరెక్టర్!  

Star Director Vv Vinayak In New Look-dil Raju,director Vv Vinayak,sye Raa Narasimha Reddy,telugu Viral News Updates,tollywood Boxoffice,vv Vinayak

టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకత్వం వహించి పలు హిట్ చిత్రాలను చేసిన స్టార్ డైరెక్టర్ వి.వి.వినాయక్.ఈయన త్వరలో నటుడిగా కూడా తన టాలెంట్ ను చూపించాలని పలు ప్రయత్నాలు చేస్తున్నారు.

Star Director Vv Vinayak In New Look-dil Raju,director Vv Vinayak,sye Raa Narasimha Reddy,telugu Viral News Updates,tollywood Boxoffice,vv Vinayak-Star Director VV Vinayak In New Look-Dil Raju Director Vv Sye Raa Narasimha Reddy Telugu Viral News Updates Tollywood Boxoffice

ఆయన దర్శకత్వం వహించిన ఠాగూర్ చిత్రంలో ఒక చిన్న పాటి రోల్ చేసిన వినాయక్ ఇప్పుడు హీరో గా అరంగ్రేటం చేయడానికి తీవ్ర కసరత్తులు కూడా చేస్తున్నారు.త్వరలో ఆయన మెయిన్ క్యారెక్టర్ గా ఒక చిత్రం కూడా నిర్మాణ దశలో ఉంది.

Star Director Vv Vinayak In New Look-dil Raju,director Vv Vinayak,sye Raa Narasimha Reddy,telugu Viral News Updates,tollywood Boxoffice,vv Vinayak-Star Director VV Vinayak In New Look-Dil Raju Director Vv Sye Raa Narasimha Reddy Telugu Viral News Updates Tollywood Boxoffice

అయితే తాజాగా మెగాస్టార్ చిరంజీవి సైరా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం జరిగిన సంగతి తెలిసిందే.అయితే ఈ ఈవెంట్ లో వి.వి.వినాయక్ తన సరికొత్త లుక్ లో దర్శనమిచ్చి అందరినీ ఆశ్చర్యపరిచాడు.దీనికి సంబందించిన ఫోటో ఒకటి ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది.ఆ ఫోటోలో ఆయన లుక్ చాలా డిఫరెంట్ గా ఉంది,ఎంతలా ఉందంటే ఒక్కసారిగా చూస్తే మాత్రం ఆయనను పోల్చుకోవడం కూడా కష్టమే అని చెప్పాలి.

డిఫరెంట్ హెయిర్ స్టైల్‌తో, గ్లాసెస్ పెట్టుకున్న వినాయక్ అచ్చం హీరోలానే కనిపించారు.

వినాయక్ హీరోగా తెరకెక్కనున్న ఈ మూవీని దిల్ రాజు నిర్మిస్తున్న విషయం తెలిసిందే.అయితే త్వరలో ఈ మూవీ కి సంబందించిన పూర్తి వివరాలు అధికారికంగా ప్రకటించనున్నారు.మొత్తానికి వి.వి.వినాయక్ నటుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రం ఈ ఏడాది చివర్లో సెట్స్ పైకి వెళ్లనున్నట్లు సమాచారం.