విజయ్ బీస్ట్ కోసం విలన్ గా స్టార్ డైరక్టర్..!

కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ 65వ సినిమాగా బీస్ట్ వస్తుంది.నెల్సన్ దిలీప్ కుమార్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో విజయ్ సరసన పూజా హెగ్దే హీరోయిన్ గా నటిస్తుంది.

 Star Director Villain For Vijay Beast , Beast , Kollywood, Nelson Dileepkumar, S-TeluguStop.com

విజయ్ మార్క్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ బీస్ట్ సినిమాలో విలన్ గా స్టార్ డైరక్టర్ సెల్వ రాఘవన్ నటిస్తున్నాడని తెలుస్తుంది.సినిమాలో అతను కామెడీ విలన్ గా కనిపిస్తారని టాక్.

ఈమధ్య తమిళ దర్శకులు విలన్ వేషాలతో బిజీగా ఉన్నారు.సముద్రఖని, గౌతం మీనన్, ఎస్.జె.సూర్య దారిలోనే ఇప్పుడు సెల్వ రాఘవన్ కూడా విలన్ గా టర్న్ తీసుకున్నారట.

విజయ్ సినిమాతో సెల్వ రాఘవన్ విలన్ గా మారుతున్నారు.ఈ సినిమాలో సెల్వ రాఘవన్ స్పెషల్ క్రేజ్ దక్కించుకుంటారని తెలుస్తుంది.నెల్సన్ దిలీప్ కుమార్ కొలమావు కోకిల, డాక్టర్ రెండు సినిమాలు హిట్ అవడంతో విజయ్ తో తీస్తున్న బీస్ట్ సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి.బీస్ట్ కోసం విజయ్ స్పెషల్ లుక్ తో కనిపిస్తారని తెలుస్తుంది.

వరుస విజయాలతో దూసుకెళ్తున్న విజయ్ బీస్ట్ తో ఎలాంటి సత్తా చాటుతాడో చూడాలి.  ఈ సినిమా తర్వాత విజయ్ తెలుగు స్ట్రైట్ సినిమా చేస్తున్నారు.

వంశీ పైడిపల్లితో విజయ్ 66వ సినిమా వస్తుందని తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube