ఈ ఫోటోలో కనిపిస్తున్న స్టార్ కపుల్ ఎవరో గుర్తుపట్టారా?

ఈ ఫొటోలో కనిపించే వారు ఎవరో గుర్తుపట్టారా? బాగా చూడండి.ఆ వ్యక్తి మనకు బాగా తెలిసిన సెలబ్రెటి కపుల్.

 Surya And Jyothika Face App Photos Goes Viral, Face App Photos, Surya And Jyothi-TeluguStop.com

ఇద్దరు ప్రేమ సినిమాలో నటించి అందరి మనసు దోచి పెళ్లి చేసుకున్న సెలబ్రెటీలు వీరు.ఇంకా గుర్తు పట్టలేదు? వారేనండి మన సెలబ్రెటీ కపుల్ సూర్య, జ్యోతిక.ఇప్పుడు గుర్తొచ్చిందా? హా ఈ ఫొటోలో ఎంతో క్యూట్ గా కనిపిస్తున్నారు కదా.ఫేస్ యాప్ అండి.

ఇప్పుడు ఫేస్ యాప్ బాగా ట్రెండ్ అవుతుంది కదా! హీరోయిన్లు హీరోలు అందరూ చిన్న పిల్లలు అవుతే ఎలా ఉంటారు అనేది ఈ ఫేస్ యాప్ చేసి చూసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.ఈ సెలబ్రెటీ ఎవరో గుర్తు పట్టారా అంటూ పోస్ట్ చేసి అందరి చేతా వావ్ అనిపిస్తున్నారు.

ఇక అలానే ఎంతో అందమైన సెలబ్రెటీ కపుల్ సూర్య, జ్యోతిక ఫోటో కూడా నెట్టింట వైరల్ గా మారింది.

ఎన్నో సినిమాల్లో కలిసి నటించిన ఈ సెలబ్రెటీ కపుల్ సినిమాలు తీస్తున్న సమయంలోనే ప్రేమించుకొని 2006లో పెళ్లి చేసుకున్నారు.వీరిద్దరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.2006లో పెళ్లి చేసుకొని సినిమాలకు దూరం అయినా జ్యోతిక 2015 నుంచి మళ్లీ సినిమాల్లో నటించడం ప్రారంభించారు.ఇక సినీ ఇండస్ట్రీలో సూర్య, జ్యోతికను చూసి ముచ్చటపడుతుంటారు.

స్టార్ సెలబ్రెటీస్ వివాహ జీవితాన్ని ఎంత అద్బుతంగా ప్లాన్ చేసుకున్నారు అంటుంటారు.

ఇక సూర్య కూడా ఎన్నో సినిమాల్లో నటిస్తూ తన స్టార్ డమ్ ను నిలబెట్టుకుంటున్నాడు.ఇక సూర్య కొడుకు కూడా అడ్వేర్టైజ్ మెంట్స్ లో అప్పుడప్పుడు కనిపిస్తుంటాడు.

ఏది ఏమైనా సూర్య జ్యోతిక ఫేస్ యాప్ లో చేసిన ఫొటోలో ఎంతో క్యూట్ గా కనిపిస్తున్నారు కదా!

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube