ఈ జబర్దస్త్ కమెడియన్లు ఒక్కో సినిమాకు ఎంత తీసుకుంటున్నారో మీకు తెలుసా?

జబర్దస్త్ షో ఎంతోమంది టాలెంట్ ఉన్న కమెడియన్లకు అవకాశాలు రావడానికి కారణమైంది.ఈ షోకు ఎంతోమంది అభిమానులు ఉన్నారు.

 Star Comedians Sudigali Sudheer Get Up Srinu Remuneration Details Here, Jabardsa-TeluguStop.com

ఈ షో ద్వారా గుర్తింపును సొంతం చేసుకున్న కమెడియన్లు సినిమాల ద్వారా పాపులారిటీని మరింత పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు.సాధారణంగా కమెడియన్లకు సినిమాల్లో ఆఫర్లు సంపాదించుకోవడం సులభం కాదు.

ఆఫీసుల చుట్టూ తిరిగి అవకాశాలను సంపాదించుకోవాలి.

అవకాశాలు వచ్చినా ఆ అవకాశాల ద్వారా సక్సెస్ సాధిస్తామో లేదో చెప్పలేని పరిస్థితి ఉంటుంది.

మంచి పాత్రలు పడి స్టార్ స్టేటస్ సొంతం చేసుకుంటే మాత్రమే భారీగా రెమ్యునరేషన్ తీసుకునే అవకాశాలు ఉంటాయి.అయితే జబర్దస్త్ కమెడియన్లకు మాత్రం సినిమాల ద్వారా రెమ్యునరేషన్ బాగా అందుతోంది.

జబర్దస్త్ షో ద్వారా చమ్మక్ చంద్ర, సుడిగాలి సుధీర్, రామ్ ప్రసాద్, గెటప్ శ్రీను సినిమాల్లో అవకాశాలను సంపాదించుకున్న సంగతి తెలిసిందే.

Telugu Chmmak Chandra, Getup Srinu, Hyper Adhi, Ram Prsada, Comedians-Movie

ఇండస్ట్రీలో స్టార్ కమెడియన్లుగా గుర్తింపును సొంతం చేసుకున్న కమెడియన్లలో కొందరు కమెడియన్లు హీరోలుగా అదృష్టాన్ని పరీక్షించుకునే ప్రయత్నం చేస్తున్నారు.అందువల్ల జబర్దస్త్ కమెడియన్లకు సినిమాల్లో ఎక్కువగా ఆఫర్లు దక్కుతున్నాయి.హైపర్ ఆది, సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను ఒక్కో సినిమాకు 50,000 రూపాయల నుంచి 75,000 రూపాయల వరకు తీసుకుంటున్నారని తెలుస్తోంది.

Telugu Chmmak Chandra, Getup Srinu, Hyper Adhi, Ram Prsada, Comedians-Movie

కాలం కలిసిరావడం అంటే ఇదేనని ఈ జబర్దస్త్ కమెడియన్లను చూసి ఇండస్ట్రీకి చెందిన వాళ్లు కామెంట్లు చేస్తున్నారు.సినిమాల్లో అవకాశాలు తగ్గిన కమెడియన్లు సైతం జబర్దస్త్ షోలో చేయడానికి ఆసక్తి చూపుతుండటం గమనార్హం.సినిమాలు సక్సెస్ సాధిస్తే రెమ్యునరేషన్లు మరింత పెరిగే అవకాశాలు ఉంటాయి.సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీనులకు సినిమాల్లో హీరోగా కూడా అవకాశాలు దక్కుతుండటం గమనార్హం.హీరోలుగా సక్సెస్ సాధిస్తే మాత్రం రికార్డు స్థాయిలో రెమ్యునరేషన్ దక్కుతుంది.కొంతమంది కమెడియన్లు జబర్దస్త్ ద్వారా కోట్ల రూపాయలు సంపాదించారని తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube