అవకాశాల కోసం యాంకర్ క్షుద్రపూజలు అంటూ ప్రచారం... అసలు నిజం?

సినిమా ఇండస్ట్రీలోకి రావాలంటే అవకాశాలతో పాటు అదృష్టం ఉండాలి అని చాలా మంది చెబుతుంటారు.ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన తర్వాత మంచి అవకాశాలు వస్తేనే ఇండస్ట్రీలో ఎక్కువ కాలం కొనసాగగలము.

 Star Anchor Who Worshiped With Baba To Continue As A Star-TeluguStop.com

ఈ క్రమంలోనే కొందరు బుల్లితెరపై నటించే నటీనటులు కూడా ఎక్కువ రోజుల పాటు వారికి ఇండస్ట్రీలో మనుగడ ఉండాలని భావిస్తుంటారు.ఈ క్రమంలోనే ప్రస్తుతం బుల్లితెరపై స్టార్ యాంకర్ గా కొనసాగుతూ.

యాంకర్ గా బుల్లితెరపై సందడి చేయడమే కాకుండా సినిమా అవకాశాలు అందుకుంటూ ప్రస్తుతం ఎంతో బిజీగా ఉన్న యాంకర్ గతంలో తనకు అవకాశాలు రావాలని ఒక బాబాను సంప్రదించినట్లు తెలుస్తోంది.

 Star Anchor Who Worshiped With Baba To Continue As A Star-అవకాశాల కోసం యాంకర్ క్షుద్రపూజలు అంటూ ప్రచారం… అసలు నిజం-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ క్రమంలోనే ఆమెకు అవకాశాలు రావాలన్నా ఇండస్ట్రీలో ఎక్కువ రోజులు కొనసాగాలన్న తను కొని క్షుద్ర పూజలు చేయాలని బాబా చెప్పడంతో అలాంటి పూజలు చేయడానికి సదరు యాంకరమ్మ ఏ మాత్రం వెనుకాడడం లేదనే సమాచారం ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

ఇలా గతంలో ఈ యాంకర్ స్టార్ డమ్ సంపాదించుకోవడం కోసం క్షుద్రపూజలు చేసిందనే వార్తలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.

Telugu Baba, Black Magic, Pooja, Star Anchor-Movie

అయితే ఆ క్షుద్రపూజల ఫలితమో లేక తన అదృష్టమో తెలియదుగానీ ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ యాంకర్ గా కొనసాగుతున్నారు.ఏమైనా ఈ యాంకరమ్మకి మాత్రం అదృష్టం ఓ రేంజ్ లో ఉందని చెప్పవచ్చు.ప్రస్తుతం ఈమె జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగిపోతోంది.

ముందు ముందు ఈమె జీవితం ఎలా ఉంటుందో తెలియదు కానీ ప్రస్తుతం ఈమె ఇండస్ట్రీలో స్టార్ యాంకర్ గా కొనసాగుతుందని చెప్పవచ్చు.

#Black Magic #Pooja #Baba #Anchor

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు