శాకుంతలంలో స్టార్ యాంకర్..!

సమంత లీడ్ రోల్ లో గుణశేఖర్ డైరక్షన్ లో మైథలాజికల్ మూవీగా వస్తున్న సినిమా శాకుంతలం.ఈ సినిమాలో సమంత నటనకు అందరు ఫిదా అవుతారని చెబుతున్నారు.

 Star Anchor In Gunasekhar Shakunthalam-TeluguStop.com

ఇక సినిమాలో దేవ్ మోహన్, కలక్షన్ కింగ్ మోహన్ బాబుతో సహా చాలా పెద్ద స్టార్ కాస్ట్ ఉంటుందని తెలుస్తుంది.లేటెస్ట్ గాఈ సినిమాలో స్టార్ యాంకర్ వర్షిణి కూడా నటిస్తున్నట్టు సమాచారం.

వర్షిణి స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించింది.శాకుంతలం సినిమాలో తనకు ఒక మంచి పాత్ర దొరికిందని చెప్పింది.

 Star Anchor In Gunasekhar Shakunthalam-శాకుంతలంలో స్టార్ యాంకర్..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈమధ్యనే పాత్రకు సంబందించిన లుక్ టెస్ట్ జరిగిందని అన్నది.

అంతేకాదు సమంత తో కలిసి నటించేందుకు చాలా ఎక్సయిట్ అవుతున్నా అంటుంది అమ్మడు.

ఇన్నాళ్లు బుల్లితెర మీద తన యాంకరింగ్ తో అలరించిన వర్షిణి అనసూయ బాటలోనే శాకుతన్లం సినిమాతో సిల్వర్ స్క్రీన్ రీ ఎంట్రీ ఇస్తుంది.ఎనిమిదేళ్ల క్రితం హీరోయిన్ గా ట్రై చేసి సక్సెస్ అవని వర్షిణి స్మాల్ స్క్రీన్ మీద యాంకర్ గా సెటిల్అ య్యింది.

ఇక లేటెస్ట్ గా గుణశేఖర్ శాకుంతలం సినిమాతో మరోసారి తన సత్తా చాటాలని చూస్తుంది.శాకుంతలం సినిమాలో ఒక మంచి పాత్రలో ప్రేక్షకులను మెప్పిస్తా అంటుంది వర్షిణి.

మరి అమ్మడు ఏమేరకు ఆడియెన్స్ ను అలరిస్తుందో చూడాలి.

#Small Screen #Gunasekhar #Shakunthalam #Samantha #Varshini

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు