మల్టీ కలర్ డ్రెస్ లో మెరిసిపోతున్న అనసూయ.. ఈ వయసులో కూడా అదే అందం?

తెలుగు ప్రేక్షకులకు యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.తెలుగు బుల్లితెర పై హాట్ యాంకర్ లలో అనసూయ భరద్వాజ్ కూడా ఒకరు.

 Star Anchor Anasuya Stunning Photoshoot In Multi Color Dress ,anasuya Bharadwaj-TeluguStop.com

అనసూయ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.అయితే మొన్నటి వరకు బుల్లితెరను అటు వెండితెర ను బ్యాలెన్స్ చేస్తూ వచ్చిన అనసూయకు ప్రస్తుతం వెండితెర పై అవకాశాలు ఎక్కువ అవ్వడంతో బుల్లితెర కు గుడ్ బాయ్ చెప్పేసింది.

కేవలం యాంకర్ గానే కాకుండా నటిగా కూడా తన సత్తాను చాటుకుంటోంది.

ఇకపోతే ప్రస్తుతం అనసూయ చేతిలో వరుసగా అవకాశాలు ఉన్న విషయం తెలిసిందే.తెలుగులో ఈమె ఇప్పటివరకు సోగ్గాడే చిన్నినాయన, క్షణం, రంగస్థలం, కథనం, థాంక్యూ బ్రదర్, యాత్ర, కిలాడీ, పుష్ప లాంటి సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.అంతే కాకుండా పలు స్పెషల్ సాంగ్స్ కూడా చేసింది.

ఇక ఇది ఇలా ఉంటే అనసూయ ప్రస్తుతం రంగమార్తాండ, వేదాంతం రాఘవయ్య, హరిహర వీరమల్లు, బోలా శంకర్, పుష్ప 2 సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉంది.అనసూయ కెరియర్ పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.

ఈ క్రమంలోనే హాట్ ఫోటో షూట్లతో కుర్ర కారుకు నిద్ర లేకుండా చేస్తూ ఉంటుంది.నిత్యం హాట్ ఫొటో షూట్లు చేస్తూ కుర్రకారు మతులు పోగొడుతూ ఉంటుంది.ఇది ఇలా ఉంటే అనసూయ ఇంస్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫోటోలు షేర్ చేసింది.మల్టీకలర్ డ్రెస్సులో చూపులతోనే మెత్తెక్కిస్తోంది.రెయిన్ బో రంగులు గల దుస్తులు ధరించి మెస్మరైజ్ చేసింది.టైట్ ఫిట్ లొ బాడీ స్ట్రక్చర్ చూపిస్తూ సెగలు పుట్టిస్తోంది.

అలాగే నడుము ఒంపులతో చెమటలు పట్టిస్తోంది.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube