వామ్మో.. హీరోయిన్ సిమ్రాన్ భర్త అతడా?  

star actress simran husband details, Simran, Deepka Bugga, Sanam Aur Jai, Indraprasthanam, Sivaraj Kumar, Simhadha, Vijay Once More, - Telugu Deepka Bugga, Indraprasthanam, Sanam Aur Jai, Simhadha, Simran, Sivaraj Kumar, Vijay Once More

రెండు దశాబ్దాల క్రితం టాలీవుడ్ ఇండస్ట్రీని ఒక ఊపు ఊపిన నటీమణుల్లో సిమ్రాన్ ఒకరు.టాలీవుడ్ సీనియర్ హీరోలందరితో నటించి భారీ బ్లాక్ బస్టర్ హిట్లను సిమ్రాన్ తన ఖాతాలో వేసుకున్నారు.

 Star Actress Simran Husband Details

టాలీవుడ్ ప్రేక్షకుల్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సిమ్రాన్ సంపాదించుకున్నారు.అద్భుతమైన నటనతో విజయాలను సొంతం చేసుకున్న సిమ్రాన్ టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ లోను స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్నారు.

ఇండస్ట్రీలోకి కొత్త హీరోయిన్లు ఎంతమంది వచ్చినా సిమ్రాన్ స్థానం ఎప్పటికీ ప్రత్యేకమే.హీరోయిన్ గా సిమ్రాన్ అందరికీ సుపరిచితమే అయినప్పటికీ ఆమె వ్యక్తిగత జీవితం గురించి ఎవరికీ పెద్దగా తెలియదు.

వామ్మో.. హీరోయిన్ సిమ్రాన్ భర్త అతడా-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

బాలీవుడ్ నుంచి సిమ్రాన్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.సనమ్ హర్ జై సిమ్రాన్ కు తొలి సినిమా.

అయితే సిమ్రాన్ నటించిన తొలి సినిమా ఆశించిన స్థాయిలో ఫలితాన్ని అందుకోలేదు.ఆ తర్వాత పలు బాలీవుడ్ సినిమాల్లో నటించినా సిమ్రాన్ కు విజయాలు సొంతం కాలేదు.

ఆ తరువాత మలయాళంలో ఇంద్రప్రస్థానం అనే సినిమాలో సిమ్రాన్ నటించింది.తొలి మలయాళం సినిమాలోనే మమ్ముట్టి లాంటి స్టార్ హీరోతో సిమ్రాన్ కు అవకాశం దక్కింది.

అనంతరం కన్నడలో శివరాజ్ కుమార్ సరసన సింహదా సినిమాలో నటించింది.అయితే మలయాళం, కన్నడ భాషల్లో నటించినా ఆ సినిమాలు సిమ్రాన్ ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు.

తమిళంలో విజయ్ తో సిమ్రాన్ నటించిన ఒన్స్ మోర్ సినిమాతో సిమ్రాన్ కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది.

ఆ తర్వాత వరుస అవకాశాలు ఆమెకు స్టార్ హీరోయిన్ స్టేటస్ ను ఇచ్చాయి.

ఆమె వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే సిమ్రాన్ భర్త దీపక్ బగ్గ చూడటానికి హ్యాండ్ సమ్ గా కనిపిస్తాడు.దీపక్ బగ్గ ఎయిర్ లైన్ పైలెట్ గా పని చేస్తారు.

దీపక్ బగ్గాకు పైలెట్ గా ప్రత్యేక గుర్తింపు వచ్చింది.ఈ జంటకు అడిట్ బుగ్గ, అదీప్ బుగ్గ అనే పేర్లతో ఇద్దరు కొడుకులు ఉన్నారు.

సిమ్రాన్ గతేడాది విడుదలైన రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన పేట సినిమాలో నటించారు.

#Simhadha #Simran #Sanam Aur Jai #Indraprasthanam #Sivaraj Kumar

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Star Actress Simran Husband Details Related Telugu News,Photos/Pics,Images..