కోట్లు ఇస్తామన్నా గెట్ లాస్ట్ అన్న అవిక.. ఏమైందంటే..?

సాధారణంగా హీరోయిన్లలో కొంతమంది హీరోయిన్లు ఎక్కువమొత్తం పారితోషికం ఆఫర్ చేస్తే ఎలాంటి పాత్రలోనైనా నటించడానికి సిద్ధపడతారు.పలు ప్రముఖ కంపెనీల ఉత్పత్తులు మంచి ఉత్పత్తులు కాకపోయినా ఆ ఉత్పత్తులను ప్రమోట్ చేయడానికి ఆసక్తి చూపుతారు.

 Star Actress Rejected Commercial Advertisement Details Here-TeluguStop.com

అయితే చిన్నారి పెళ్లికూతురు సీరియల్ ద్వారా ప్రేక్షకులకు సుపరిచితమై తెలుగుతో పాటు ఇతర భాషల్లో అవకాశాలు అందిపుచ్చుకుంటున్న అవికా గోర్ మాత్రం ఒక ఫెయిర్ నెస్ ప్రాడక్ట్ చేసే ఆఫర్ రాగా అవికా గోర్ నిర్మొహమాటంగా ఆ ఆఫర్ కు నో చెప్పినట్టు తెలుస్తోంది.

ప్రముఖ కంపెనీ ఆఫర్ ఇచ్చినా నిర్మొహమాటంగా తాను ఆ యాడ్ లో నటించనని అవికా గోర్ తేల్చి చెప్పారని సమాచారం.

 Star Actress Rejected Commercial Advertisement Details Here-కోట్లు ఇస్తామన్నా గెట్ లాస్ట్ అన్న అవిక.. ఏమైందంటే..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కోట్ల రూపాయల పారితోషికం పొందే అవకాశం ఉన్నా ఫెయిర్ నెస్ ప్రాడక్ట్స్ కు ప్రచారం చేయడం ఇష్టం లేక అవికా గోర్ ఆ ప్రకటనకు నో చెప్పినట్టు తెలుస్తోంది.

అవికా గోర్ తో పాటు మరి కొందరు హీరోయిన్లు సైతం కోట్లు ఇస్తామన్నా పలు కంపెనీల బ్రాండ్ లను ప్రమోట్ చేయడానికి ఆసక్తి చూపడం లేదు.

Telugu Advertisement, Avika Gor, Crores Of Remuneration, Fairness Ad Advertisement, Fairness Cream, Heroines Ad Offers Reject, Kangana Ranaut, Nayanatara, Sai Pallavi, Star Actress-Movie

మరోవైపు జనాలు సైతం ఫెయిర్ నెస్ క్రీములను వాడటం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదని భావిస్తున్నారు.గతంలో సాయిపల్లవి సైతం రెండు కోట్ల రూపాయల ఆఫర్ వచ్చినా రిజెక్ట్ చేసిన సంగతి తెలిసిందే.ఎవరు ఏ రంగులో ఉన్నా అందంగానే ఉంటారని సాయిపల్లవి అభిప్రాయపడ్డారు.

Telugu Advertisement, Avika Gor, Crores Of Remuneration, Fairness Ad Advertisement, Fairness Cream, Heroines Ad Offers Reject, Kangana Ranaut, Nayanatara, Sai Pallavi, Star Actress-Movie

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ సైతం ఫెయిర్ నెస్ క్రీమ్ యాడ్స్ లో నటించడానికి ఆసక్తి చూపలేదు.తన సొంత చెల్లి తెల్లగా ఉండదని అలా ఉండనంత మాత్రాన ఆమె అందంగా లేదని ఏ విధంగా అనగలమని కంగనా రనౌత్ చెప్పుకొచ్చారు.నయనతార కూడా యాడ్స్ కు దూరంగా ఉంటారనే సంగతి తెలిసిందే.

#CroresOf #Star Actress #FairnessAd #Advertisement #Sai Pallavi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు