ఆ హీరో నాకు డైమండ్ నెక్లస్ ఇచ్చారట.. నటి కస్తూరి కీలక వ్యాఖ్యలు..?

తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషలలో సినిమాలలో నటించి నటిగా కస్తూరి గుర్తింపును సొంతం చేసుకున్నారు.ప్రస్తుతం ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లో కస్తూరి నటిస్తుండగా తెలుగులో మంచి రేటింగ్స్ ను సొంతం చేసుకుంటున్న సీరియల్స్ లో ఈ సీరియల్ కూడా ఒకటని చెప్పవచ్చు.

 Star Actress Kasturi Reaction About Gossips On Her, Diamond Necklace, Kastoori,-TeluguStop.com

తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన కస్తూరి తనపై వచ్చిన గాసిప్స్ గురించి స్పందిస్తూ ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు.

తనపై వచ్చిన గాసిప్స్ గురించి స్పందించిన కస్తూరి ఒక హీరో తనకు డైమండ్ నెక్లస్ ఇచ్చారని రాశారని ఆ హీరోతో తాను మూడు సినిమాలు చేశానని ఆ హీరోను ఎప్పుడైనా కలిస్తే డైమండ్ నెక్లస్ ఇవ్వాలని అడుగుతానని కస్తూరి చెప్పుకొచ్చారు.

ఇప్పటికే డైమండ్ నెక్లస్ ఇచ్చారని రాసేశారని చెడ్డపేరు వచ్చిందని డైమండ్ నెక్లస్ తీసుకుని ఆ గాసిప్ నిజం చేసేద్దామని తాను అన్నానని కస్తూరి వెల్లడించారు.

Telugu Kasturi, Gossipssips, Rumors, Temple-Movie

తమిళనాడులో ఒక పెద్ద బిజినెస్ మేన్ తో అఫైర్ ఉందని కూడా ప్రచారం జరిగిందని ఆయనను తాను ఎప్పుడూ చూడలేదని అయినప్పటికీ గాసిప్ వచ్చిందని కస్తూరి తెలిపారు.ఆ సమయంలో తన వయస్సు 20 అని ఆ బిజినెస్ మేన్ వయస్సు 60 అని కస్తూరి అన్నారు.ఒక ఫంక్షన్ లో ఆ బిజినెస్ మేన్ ను కలిశానని ఆయనకు గాసిప్ గురించి చెప్పేసరికి ఫీలయ్యారని కస్తూరి వెల్లడించారు.

Telugu Kasturi, Gossipssips, Rumors, Temple-Movie

తర్వాత రోజు పోలీసుల నుంచి బిజినెస్ మేన్ తో ఇలా మాట్లాడతారా.? అని ఫోన్ కాల్ వచ్చిందని కస్తూరి తెలిపారు.నిజాలు అంత ఇంట్రస్టింగ్ గా ఉండవని అందువల్ల నిజాలు బయటకు రావు అని కస్తూరి అన్నారు.నేను ప్రతి శనివారం ఆంజనేయ స్వామి గుడికి వెళతానని ఇది డైరెక్ట్ గా రాస్తే ఎవరూ పట్టించుకోరని కస్తూరి పేర్కొన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube