ఆ షోకు ఎందుకు జడ్జిగా చేశావని అడిగారు.. అర్చన కామెంట్స్ వైరల్!

Star Actress Archana Shocking Comments About Aata Show

స్టార్ హీరోయిన్ కు అవసరమైన అన్ని లక్షణాలు ఉన్నప్పటికీ తెలుగులో అర్చన స్టార్ హీరోయిన్ స్టేటస్ ను సొంతం చేసుకోలేదనే సంగతి తెలిసిందే.కేరీర్ తొలినాళ్లలో హీరోయిన్ ఆఫర్లను అందిపుచ్చుకున్న అర్చన ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారారు.

 Star Actress Archana Shocking Comments About Aata Show-TeluguStop.com

బిగ్ బాస్ సీజన్1 లో కూడా అర్చన సందడి చేశారు.ఒక ఇంటర్వ్యూలో అర్చన మాట్లాడుతూ యాక్టింగ్ అంటే తనకు ఎంతో ఆసక్తి అని ఆమె అన్నారు.

కొన్ని సినిమాలు చేయకుండా ఉండి ఉంటే మాత్రం తన గ్రాఫ్ మరో విధంగా వెళ్లి ఉండేదని ఆమె అభిప్రాయపడ్డారు.ఏ పని కోసం 100 శాతం కష్టపడితే అందుకు తగిన ఫలితాలు దక్కుతాయని ఆమె అభిప్రాయపడ్డారు.

 Star Actress Archana Shocking Comments About Aata Show-ఆ షోకు ఎందుకు జడ్జిగా చేశావని అడిగారు.. అర్చన కామెంట్స్ వైరల్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమా బిగ్ ప్రాజెక్ట్ కాబట్టే తాను నటించానని అయితే ఆ సినిమా పరోక్షంగా కెరీర్ పై ఎఫెక్ట్ పడిందని ఆమె చెప్పుకొచ్చారు.ఆ సినిమాలో క్యారెక్టర్ రోల్ చేయకుండా ఉండే బాగుండేదని ఆమె కామెంట్లు చేశారు.

ఆ తర్వాత నాకు హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు వచ్చాయని అర్చన అన్నారు.

తాను ఖాళీగా అయితే ఎప్పుడూ లేనని అయితే భారీ బ్లాక్ బస్టర్ హిట్లు ఆగాయని అర్చన వెల్లడించారు.ఆట షోకు జడ్జిగా చేయడంతో ఆ షోకు ఎందుకు జడ్జిగా చేశావని చాలామంది అన్నారని అర్చన తెలిపారు.లీడ్ రోల్ లో బిగ్ హీరోతో చేయాలని అనుకున్నా అది జరగలేదని అర్చన కామెంట్లు చేశారు.

సినిమాలు రావడం లేదని బాధ పడటం కరెక్ట్ కాదని భావించి వచ్చిన ఆఫర్లలో బెస్ట్ ఆఫర్లను ఎంపిక చేసుకున్నానని అర్చన అన్నారు.అయితే కొన్ని ఆఫర్లకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం వల్ల తాను బాధపడ్డ సందర్భాలు సైతం ఉన్నాయని అర్చన వెల్లడించారు.అర్చన చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Star Afctress Archana Shocking Comments About Aata Show Details, Archana, Aata Show, Actress Archana, Character Artist, Archana Movie Offers,nuvvostanante Nenoddantana Movie, Aata Show Judge, Actress Archana Comments - Telugu Aata Show, Aata Show Judge, Actress Archana, Archana, Archana Offers

#Actress Archana #Aata #Aata Judge #Archana Offers #Archana

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube