లవ్ స్టోరీ తర్వాత పెరిగిన రాజీవ్ కనకాల రేంజ్.. రోజుకు రెమ్యునరేషన్ ఎంతంటే?

Star Actor Rajeev Kanakala Remuneration For Movies

తెలుగులో నటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా దాదాపుగా రెండు దశాబ్దాల నుంచి రాజీవ్ కనకాల కెరీర్ ను కొనసాగిస్తున్నారు.ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన సినిమాల్లో రాజీవ్ కనకాల ఎక్కువగా నటించారు.

 Star Actor Rajeev Kanakala Remuneration For Movies-TeluguStop.com

ఎన్టీఆర్ బెస్ట్ ఫ్రెండ్స్ లో రాజీవ్ కనకాల ఒకరు కాగా ఎన్టీఆర్ దర్శకులను కోరి మరీ రాజీవ్ కనకాలకు తన సినిమాల్లో అవకాశాలు ఇప్పించారు.కొన్ని పాత్రలకు తను మాత్రమే పూర్తిస్థాయిలో న్యాయం చేయగలనని రాజీవ్ కనకాల తన పాత్రల ద్వారా ప్రూవ్ చేశారు.

లవ్ స్టోరీ సినిమాలో సాయిపల్లవి బాబాయ్ పాత్రను రాజీవ్ కనకాల అద్భుతంగా పోషించారు.కొంతమంది ప్రేక్షకుల నుంచి విమర్శలు వ్యక్తమవుతాయని తెలిసినా రాజీవ్ కనకాల మాత్రం రిస్కీ పాత్రలో నటించి ప్రేక్షకుల పొందారు.

 Star Actor Rajeev Kanakala Remuneration For Movies-లవ్ స్టోరీ తర్వాత పెరిగిన రాజీవ్ కనకాల రేంజ్.. రోజుకు రెమ్యునరేషన్ ఎంతంటే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే లవ్ స్టోరీ తర్వాత రాజీవ్ కనకాల రేంజ్ తో పాటు పారితోషికం కూడా పెరిగిందని తెలుస్తోంది.ప్రస్తుతం రాజీవ్ కనకాల రోజుకు లక్ష రూపాయల పారితోషికం తీసుకుంటున్నారని సమాచారం.

లవ్ స్టోరీ సక్సెస్ వల్ల రాజీవ్ కనకాలకు డిమాండ్ మరింత పెరిగింది.

Telugu Naga Chaitanya, Ntr Friend, Rajeev Kanakala, Rajeev Kanakala, Saipallavi, Sekhar Kammula-Movie

యంగ్ జనరేషన్ హీరోల నుంచి స్టార్ హీరోల వరకు అందరి సినిమాలలో తారక్ కు ఆఫర్లు వస్తున్నాయి.దర్శకనిర్మాతలు రాజీవ్ కనకాలకు ఆఫర్ చేస్తున్న పాత్రలలో నెగిటివ్ రోల్స్ ఎక్కువగా ఉన్నాయి.రాజీవ్ కనకాల క్రేజ్ ఉన్న సమయంలోనే ఆ క్రేజ్ ను క్యాష్ చేసుకుంటూ కెరీర్ ను చక్కగా ప్లాన్ చేసుకుంటున్నారు.

Telugu Naga Chaitanya, Ntr Friend, Rajeev Kanakala, Rajeev Kanakala, Saipallavi, Sekhar Kammula-Movie

రాజీవ్ కనకాల భవిష్యత్తు ప్రాజెక్టులు కూడా హిట్టైతే అతనికి క్రేజ్ మరింత పెరిగే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.శేఖర్ కమ్ముల రాజీవ్ కనకాల కెరీర్ ను మలుపు తిప్పాడని చెప్పాలి.రాజీవ్ కనకాల కొత్త సినిమాలకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.పలు టీవీ షోలకు రాజీవ్ కనకాల గెస్ట్ గా కూడా హాజరవుతున్నారు.

#Rajeev Kanakala #Friend #Naga Chaitanya #Rajeev Kanakala #Sekhar Kammula

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube