ఆర్ఆర్ఆర్ : 'జనని' సాంగ్ కోసం ఏకంగా 2 నెలలు పట్టిందట!

Ss Rajamouli About Rrr Janani Song

టాలీవుడ్ లో బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ మూవీగా తెరకెక్కుతున్న సినిమా ఆర్ఆర్ఆర్.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ పీరియాడిక్ మూవీ ఆర్ఆర్ఆర్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఆలియా భట్, ఒలీవియా మోరిస్, అజయ్ దేవగన్ కీలక పాత్రల్లో నటించారు.

 Ss Rajamouli About Rrr Janani Song-TeluguStop.com

ఈ సినిమాపై దేశ వ్యాప్తంగా అంచనాలు పీక్స్ లో ఉన్నాయి.ఇక ఈ అంచనాలను రెట్టింపు చేస్తూ రాజమౌళి తన ప్లాన్ ను చేస్తున్నాడు.

ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 7న విడుదల చేయబోతున్నట్టు ఇప్పటికే మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో ప్రొమోషన్స్ లో కూడా వేగం పెంచేసాడు రాజమౌళి.

 Ss Rajamouli About Rrr Janani Song-ఆర్ఆర్ఆర్ : జనని’ సాంగ్ కోసం ఏకంగా 2 నెలలు పట్టిందట-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ క్రమంలోనే ఈ రోజు సోల్ ఆఫ్ ఆర్ ఆర్ ఆర్ సాంగ్ కి సంబంధించి మీడియా సమావేశం ఏర్పాటు చేసాడు రాజమౌళి.

Telugu Janani Song, Ntr, Ram Charan, Rrr, Rrr Song Launch, Rrr Song Launch Press Meet, Rrr Songs, Ss Rajamouli, Ss Rajamouli About Rrr Janani Song-Movie

ఈ సందర్భంగా ఈ సాంగ్ గురించి ఎంత కష్టపడ్డారో సాంగ్  సినిమాకు ఎంత ముఖ్యమైనదో తెలిపాడు.ఈ సమావేశంలో మీడియాను ఎలాంటి ప్రశ్నలు వేయవద్దని రాజమౌళి సూచించాడు.ఎందుకంటే ఈ సమావేశం కేవలం ఈ సాంగ్ కోసమేనని.

ప్రమోషనల్ కార్యక్రమం కాదని.ప్రొమోషనల్ కార్యక్రమం అయితే ఆ హడావిడి వేరేగా ఉంటుందని రాజమౌళి తెలిపాడు.

ఇప్పుడు మాత్రం ‘జనని’ సాంగ్ ను మాత్రమే ఫీల్ అవ్వమని తెలిపాడు.ఇక సాంగ్ కోసం ఎంత కష్టపడ్డారో.ఎన్ని రోజుల సమయం పట్టిందో అంత వివరించాడు రాజమౌళి.ఈ సినిమాకు మణిహారంలో దారం లాంటిది ఈ జనని సాంగ్ ఈ సినిమాకే సోల్ గా నిలిచి పోతుంది.

ఇక ఈ సాంగ్ రీరికార్డింగ్ ప్రాసెస్ ను బాగా ఎంజాయ్ చేసాము.ఇక కీరవాణి మా పెద్దన్న ఈ సినిమాలోని జనని సాంగ్ కోసం 2 నెలల సమయం రీరికార్డింగ్ చేసాక కూడా మళ్ళీ కొర్ కోసం సర్చ్ చేసారు.

ఇక చివరికి ఒక మెలోడీతో మా ముందుకు వచ్చారు.అంటూ ఈ సాంగ్ గురించి జక్కన్న తెలిపాడు.

#Rrr #RRRLaunch #SS Rajamouli #Janani #Ram Charan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube