అవకాశాల కోసమే స్టార్ హీరో కూతురు అలా చేసిందా...

తమిళ విలక్షణ నటుడు కమల్ హాసన్ కూతురు శృతి హాసన్ టాలీవుడ్, కోలీవుడ్ లలో హీరోయిన్ గా మంచి పేరు సంపాదించింది. అంతేకాక ఈ అమ్మడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నటించినటువంటి గబ్బర్ సింగ్ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఇండస్ట్రీ హిట్ కావడంతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది.

 Sruthi Hassan Thats Why Doing Like This-TeluguStop.com

అయితే ఆ తర్వాత కెరియర్ లో తనకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ దాదాపుగా టాలీవుడ్లోని స్టార్ హీరోల సరసన నటిస్తూ కెరియర్ లో బాగానే నిలదొక్కుకుంది.అయితే గత రెండు మూడేళ్లుగా ఏమైందో ఏమో గాని ఈ అమ్మడు సినిమాల్లో నటించేందుకు ఆసక్తి కనబర్చలేదు.

అయితే ఈ విషయం గురించి తమిళ్ సినీ ఇండస్ట్రీలో కొందరు పలు విధాలుగా చర్చించుకుంటున్నారు.అంతేకాక శృతిహాసన్ బ్రిటన్ కి చెందినటువంటి ఓ వ్యాపార వేత్తతో వ్యక్తి తో లవ్ లో ఉందని అందువల్లనే అతడితో గడుపుతూ కొత్త సినిమాలకు ఒకే చెప్పలేదని తెలుస్తోంది.

అయితే ఈ మధ్య కాలంలో శృతి హాసన్ కి మరియు అతని ప్రియుడికి మధ్య విభేదాలు రావడంతో లవ్ బ్రేకప్ అయిందని పలువురు గుసగుసలాడుకుంటున్నారు.అందుకే ఈ అమ్మడు మళ్లీ చిత్రాల్లో నటించేందుకు రెడీ అవుతోంది.

అంతేగాక అవకాశాలను రాబట్టుకునేందుకు ఈ మధ్యకాలంలో ప్లాస్టిక్ సర్జరీ కూడా చేయించుకుంది.ఇంక ప్రేమ, గీమ పక్కనపెట్టి వరుస సినిమాలు చేయాలనుకోవడం వల్లే శృతి హాసన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Telugu Shrutihassan, Shruti Hassan-Movie

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం శృతి హాసన్ టాలీవుడ్ లో క్రాక్ అనే చిత్రంలో నటిస్తోంది.ఈ చిత్రంలో హీరోగా మాస్ మహారాజ్ రవితేజ నటిస్తున్నాడు.ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి ట్రైలర్ విడుదల కాగా మంచి పాజిటివ్ టాక్ ని తెచ్చుకుంది.ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube