శృంగారం లో ఎక్కువ పాల్గొంటే..హార్ట్ ఎటాక్ వస్తుందా.? షాకింగ్ నిజం..!

ఆకలి,నిద్ర, సెక్స్…ప్రతి మనిషికి చాలా అవసరం.ఓ రకంగా చెప్పాలంటే ఇవి ప్రాథమిక అవసరాలు.

 Srungaram Sruthi Minchithe , Srungaram, Dihydro Testosterone, Hair Losss, Breath-TeluguStop.com

కానీ అతి సర్వత్రా వర్జయేత్ అన్నట్టు….మోతాదును మించితే ప్రతిదీ విషమే అంటారు మన పెద్దలు.

ఈ మాట నిజంగా నిజం.శృగారం శృతి మించితే….

బట్టతల, కంటి చూపు మందగించడం, హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశాలు ఉన్నాయట.ఇవేవో గాలిమాటలు కాదు దీనికి ఆధారాలు సైతం ఉన్నాయంటున్నారు కొందరు బయో హ్యాకర్స్.! అదే పనిగా రోజులకు 4 సార్లకు మించి శృంగారంలో పాల్గొంటే…ఈ ఎఫెక్ట్స్ ఉంటాయట.

శృంగారంలో పాల్గొన్న సమయంలో….

DHT( డిహైడ్రో టెస్టోస్టిరాన్) అనే హార్మోన్ అధిక మొత్తంలో ఉత్పత్తి అవుతుంది.ఇది తల వెంట్రుకలు అతుక్కొని ఉండే ప్రాంతాన్ని ప్రభావితం చేస్తుంది దీని కారణంగా…బట్టతల వచ్చే ఆస్కారం ఉందట.

DHT అనే హార్మోన్….కంటికి రక్తాన్ని అందించే రక్తనాళాలను కూడా ఉత్తేజపరుస్తుందట, దీని కారణంగా కంటి చూపు తగ్గే అవకాశం కూడా ఉందట.!కాస్త బ్రీతింగ్ ప్రాబ్లమ్ ఉన్న వారు అదే పనిగా సెక్స్ లో పాల్గొంటే….రతి క్రీడ తారా స్థాయికి చేరినప్పుడు …గాలి తీసుకోవడం కష్టమయ్యి…గుండె మీద ఒక్కసారిగా ప్రెషర్ పడి….

హార్ట్ ఎటాక్ వచ్చే ఆస్కారం కూడా ఉందంటున్నారు బయో హ్యాకర్స్.అయితే శృగారంలో పాల్గొనకపోయిన అనేక అనర్థాలున్నాయట…కాబట్టి రోజుకు 4 సార్లకు మించి శృంగారంలో పాల్గొనకపోవడమే బెటర్ అంటున్నారు డాక్టర్లు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube