భర్తతో రెచ్చిపోతున్న శ్రియ.. ఏంటి మాకీ రచ్చ అంటున్న ఆడియన్స్..!

ఇష్టం సినిమాతో తెలుగు ఆడియెన్స్ కు పరిచయమై రెండు దశాబ్ధాలుగా సౌత్ సినీ ప్రియులను అలరిస్తున్న శ్రియా సరన్ ఇప్పటికీ అమ్మడికి అవకాశాలు వస్తూనే ఉన్నాయి.తెలుగులో ప్రత్యేకమైన పాత్రలకు ఇప్పటికీ శ్రీయకు ఛాన్సులు వస్తున్నాయి.

 Shriya Saran Enjoying With Her Husband Andrei Koscheev,andrei Koscheev, Shriya-TeluguStop.com

కొన్నాళ్ల క్రితమే ఆండ్రూ కొశ్చివ్ ను పెళ్లాడిన శ్రీయ పెళ్లి తర్వాత కూడా సినిమాలను చేస్తుంది.అయితే ఓ పక్క సినిమాలు చేస్తున్నా సరే భర్తతో జాలీ ట్రిప్పులతో అమ్మడు అదరగొట్టేస్తుంది.

కరోనా లాక్ డౌన్ తర్వాత భర్తతో విదేశాలకు వెళ్లిన శ్రీయ శరణ్ అక్కడ ఫుల్ ఎంజాయ్ చేస్తుంది.సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటున్న శ్రీయ తన భర్తతో దిగిన పిక్స్, వీడియోస్ ను షేర్ చేస్తుంది.

పబ్లిక్ ముద్దులు, హగ్గులు అబ్బో శ్రీయ అరాచకాలు అన్నీ ఇన్నీ కావు.ఆమె చేస్తున్న అతిని చూసి ఆడియెన్స్ కూడా అయ్యబాబోయ్ శ్రీయా ఏంటి మాకీ రచ్చ అనేస్తున్నారు.

లేటెస్ట్ గా అమ్మడు ఆర్.ఆర్.ఆర్ సినిమాలో నటిస్తుంది.ఈ సినిమాలో శ్రీయ కీలక పాత్రలో నటిస్తుందని తెలుస్తుంది.

ఈమధ్యనే వచ్చిన మేకింగ్ వీడియోలో కూడా శ్రీయ కనిపించి అలరించింది.  సినిమాలతో పాటుగా సోషల్ మీడియాలో అమ్మడు రచ్చ ఆడియెన్స్ ను అలరిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube