ఓటీటీలో శ్రీవిష్ణు అర్జున ఫల్గుణ సినిమా.. ఎందులో స్త్రీమింగ్ అంటే?

Srivishnu Arjuna Falguna Movie In Ott Do You Know Which Ott

టాలీవుడ్ యంగ్ హీరో శ్రీ విష్ణు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.శ్రీ విష్ణు ఎప్పుడు మూస ధోరణిలో కాకుండా ఎన్నో విభిన్నమైన పాత్రలో నటిస్తూ మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.

 Srivishnu Arjuna Falguna Movie In Ott Do You Know Which Ott-TeluguStop.com

తేజ మార్ని దర్శకత్వంలో శ్రీ విష్ణు హీరోగా అమృత అయ్యర్ హీరోయిన్ పాత్రలో నటించిన చిత్రం అర్జున ఫల్గుణ చిత్రం డిసెంబర్ 31వ తేదీ విడుదల అయ్యింది.థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించడంలో పరవాలేదనిపించింది.

సాధారణంగా థియేటర్ లో విడుదలైన సినిమాలు నాలుగు వారాల తరువాత తిరిగి ఓటీటీలో విడుదల అవ్వడం మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే శ్రీ విష్ణు నటించిన అర్జున ఫల్గుణ సినిమా కూడా ఓటీటీ విడుదలకు సిద్ధమైంది.

 Srivishnu Arjuna Falguna Movie In Ott Do You Know Which Ott-ఓటీటీలో శ్రీవిష్ణు అర్జున ఫల్గుణ సినిమా.. ఎందులో స్త్రీమింగ్ అంటే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ క్రమంలోనే ఈ సినిమా తెలుగు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ఆహాలో విడుదల కానున్నట్లు ఆహా అధికారకంగా తెలియజేశారు.

థియేటర్ లో పర్వాలేదనిపించుకున్న ఈ సినిమా ఓటీటీలో ఎలాంటి ఆదరణ దక్కించుకుంటుందో తెలియాలంటే జనవరి 26వ తేదీ వరకు వేచి ఉండాలి.

రిపబ్లిక్ డే సందర్భంగా ఆహా ఈ సినిమాను 26వ తేదీ నుంచి ప్రసారం చేయనుంది.ఈ సినిమాలో నరేష్, మహేష్, శివాజీ, సుబ్బరాజు వంటి నటులు కీలక పాత్రలలో నటించారు.

#Arjuna Falguna #Srivishnu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube