Sri Satya Arjun : అర్జున్ ను నేను యూజ్ చేసుకోలేదు.. శ్రీసత్య సంచలన వ్యాఖ్యలు వైరల్!

బిగ్ బాస్ షో సీజన్1, సీజన్2, సీజన్3, సీజన్4 ప్రేక్షకుల అంచనాలను మించి ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.అయితే బిగ్ బాస్ షో సీజన్5, సీజన్6 మాత్రం ప్రేక్షకులను ఆశించిన రేంజ్ లో మెప్పించలేదు.

 Srisatya Sensational Comments Goes Viral In Social Media Details Here , Sri Sat-TeluguStop.com

అయితే తాజా ఎపిసోడ్ లో శ్రీసత్య చేసిన కామెంట్లు సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతుండటం గమనార్హ.అర్జున్ ను నేను యూజ్ చేసుకోలేదంటూ శ్రీసత్య సంచలన వ్యాఖ్యలు చేశారు.

ప్రేక్షకులు అడిగిన ప్రశ్నలకు శ్రీసత్య స్పందిస్తూ తప్పు ఉంటే ఎవరినైనా నామినేట్ చేస్తానని అన్నారు.

రాబోయే రోజుల్లో శ్రీహాన్ ది తప్పు ఉందని అనిపిస్తే అతనిని కూడా నామినేట్ చేస్తానని ఆమె కామెంట్లు చేశారు.

ఇనయ సుల్తానాను రెచ్చగొట్టాలని భావించానని ఆ రీజన్ వల్లే ఆమె వెన్నుపోటు పొడిచిందని కామెంట్ చేశానని శ్రీసత్య చెప్పుకొచ్చారు.గేమ్, ఫ్రెండ్ షిప్ ఒకటి కాదని శ్రీసత్య అభిప్రాయం వ్యక్తం చేశారు.

రాబోయే రోజుల్లో పాయింట్ ఉంటే శ్రీహాన్ ను కూడా నామినేట్ చేస్తానని ఆమె అభిప్రాయపడ్డారు.

అర్జున్ ను నేను యూజ్ చేసుకున్నానని వస్తున్న కామెంట్లలో నిజం లేదని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు.

హోటల్ టాస్క్ లో సర్వీసెస్ ఇచ్చి నేను డబ్బులు తీసుకున్నానని ఆమె కామెంట్లు చేశారు.నేను చెప్పిన విషయాలను కచ్చితంగా పాటిస్తానని ఆమె చెప్పుకొచ్చారు.

శ్రీసత్య కామెంట్లు విన్న నెటిజన్లు శ్రీసత్య నిజ స్వరూపం ఇదీ అంటూ కామెంట్లు చేస్తుండటం హాట్ టాపిక్ అవుతోంది.

Telugu Arjun, Bigg Boss Show, Inaya Sultana, Sri Satya, Srihan-Movie

బిగ్ బాస్ షో శ్రీసత్య కెరీర్ కు ప్లస్ అవుతుందని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు.ఈ షో తర్వాత బుల్లితెర ఆఫర్లు కూడా శ్రీసత్యకు పెరిగే ఛాన్స్ ఉంది.బుల్లితెర షోలు, వెబ్ సిరీస్ ల ద్వారా పాపులారిటీని అంతకంతకూ పెంచుకున్న శ్రీసత్య సరైన ప్రాజెక్ట్ లను ఎంచుకుని సక్సెస్ ఫుల్ గా కెరీర్ ను కొనసాగించాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube