యంగ్ హీరోపై శ్రీరెడ్డి షాకింగ్ కామెంట్స్.. జగన్ తో పోలుస్తూ..?

ఈ మధ్య కాలంలో నటి శ్రీరెడ్డి తెలుగు, తమిళ హీరోలను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న సంగతి తెలిసిందే.తాజాగా తమిళనాడు ఎన్నికల్లో పోటీ చేసి ఉదయనిధి స్టాలిన్ విజయం సాధించిన సంగతి తెలిసిందే.

 Srireddy Shocking Comments About Udayanidhi Stalin-TeluguStop.com

ఉదయనిధి స్టాలిన్ గెలుపు గురించి మాట్లాడుతూ తాజాగా శ్రీరెడ్డి షాకింగ్ కామెంట్లు చేశారు.ఉదయనిధి స్టాలిన్ ను శ్రీరెడ్డి ఏకంగా ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్దితో పోల్చారు.

తెలుగులో శ్రీరెద్డ్ఇ కొన్ని సినిమాల్లో నటించినా ఆ సినిమాలు హిట్ కాకపోవడంతో శ్రీరెడ్డికి పెద్దగా పేరు రాలేదు. క్యాస్టింగ్ కౌచ్ వివాదం ద్వారా శ్రీరెడ్డి తెలుగులో పాపులారిటీ సంపాదించుకున్నారు.

 Srireddy Shocking Comments About Udayanidhi Stalin-యంగ్ హీరోపై శ్రీరెడ్డి షాకింగ్ కామెంట్స్.. జగన్ తో పోలుస్తూ..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఆ తరువాత చెన్నైకు మకాం మార్చిన శ్రీరెడ్డి తమిళ సినిమా ఆఫర్లతోనే బిజీ అవుతుండటం గమనార్హం.మరోవైపు రాజకీయాలకు శ్రీరెడ్డి దూరంగా ఉన్నా రాజకీయ నాయకులపై కామెంట్లు చేస్తూ ఆమె వార్తల్లో నిలుస్తున్నారు.

Telugu Like Jagan, Shocking Comments, Srireddy, Udayanidhi Stalin-Movie

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే శ్రీరెడ్డి సోషల్ మీడియా ద్వారానే తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.కొన్నిరోజుల క్రితం పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ లను టార్గెట్ చేయడం ద్వారా శ్రీరెడ్డి వార్తల్లో నిలిచారు.తాజాగా శ్రీరెడ్డి ఎమ్మెల్యేగా గెలిచినందుకు ఉదయనిధి స్టాలిన్ కు శుభాకాంక్షలు తెలిపారు.ఉదయనిధి స్టాలిన్ తమ యంగెస్ట్ ఎమ్మెల్యే అని శ్రీరెడ్డి పేర్కొన్నారు.జగన్ లా ఉదయనిధి స్టాలిన్ కూడా ఎత్తుకు ఎదగాలని తాను కోరుకుంటున్నానని ఆమె చెప్పుకొచ్చారు.

ఉదయనిధి స్టాలిన్ ఎన్నికల్లో గెలిచినందుకు తాము ఎంతో సంతోషంగా ఉన్నామని ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి అంటూ శ్రీరెడ్డి పోస్ట్ పెట్టారు.

మరోవైపు శ్రీరెడ్డి ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తున్నారు.ఆ సినిమాలు హిట్టైతే శ్రీరెడ్డి మళ్లీ సినిమాలతో బిజీ అయ్యే అవకాశం ఉంది.ప్రస్తుతం ఆమె సిల్క్ స్మిత బయోపిక్ లో నటిస్తున్నట్టు తెలుస్తోంది.

#Srireddy #Like Jagan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు