సమంత వదిన చక్కగా సంసారం చేసుకో.. శ్రీరెడ్డి కామెంట్స్ వైరల్!

తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకు శ్రీరెడ్డి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.తక్కువ సంఖ్యలో సినిమాల్లో నటించినా వివాదాల ద్వారా శ్రీరెడ్డి ఊహించని స్థాయిలో పాపులారిటీని సంపాదించుకున్నారు.

 Srireddy Sensational Comments About Samantha Nagachaitanya Relationship Details-TeluguStop.com

గత కొన్నిరోజులుగా సమంత చైతన్య విడిపోతున్నారని వార్తలు ప్రచారంలోకి వస్తున్న నేపథ్యంలో సమంత నాగచైతన్య గురించి మాట్లాడమని అభిమానులు కోరడంతో తాను మాట్లాడుతున్నానని శ్రీరెడ్డి చెప్పుకొచ్చారు.

సమంత నాగచైతన్య అందరి ఇళ్లలోనూ దగ్గరైపోయారని అభిమానుల ఇళ్లలో వీళ్లిద్దరూ ఫ్యామిలీ మెంబర్స్ లా అయిపోయారు కాబట్టి సమంత నాగచైతన్య బాగుండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారని శ్రీరెడ్డి చెప్పుకొచ్చారు.

సమంతను తమిళనాడులో అందరూ తిడుతున్నారని అంత మంచి పెద్ద కుటుంబానికి కోడలు అయిన సమంత ఏవైనా చిన్నచిన్న సమస్యలు ఉంటే ఆడపిల్ల కాబట్టి అడ్జస్ట్ అయితే బాగుంటుందని శ్రీరెడ్డి చెప్పుకొచ్చారు.

ఆటిట్యూడ్ తో, కోపంతో సంసారా రిలేషన్ ను నాశనం చేసుకోవడం సరికాదని శ్రీరెడ్డి చెప్పుకొచ్చారు.

తన స్నేహితులలో చాలామంది ఇదే అభిప్రాయాన్ని చెబుతున్నారని శ్రీరెడ్డి పేర్కొన్నారు.మ్యారేజ్ తర్వాత డ్రెస్సింగ్ విషయంలో దారుణంగా మారిందని శ్రీరెడ్డి తెలిపారు.అడ్జస్ట్ అయ్యి జీవితంలో ముందుకెళ్లాలని నాగచైతన్య అన్నయ్యకు కూడా ఈ విషయం సూచిస్తున్నాన్నై శ్రీరెడ్డి పేర్కొన్నారు.

సమంత చైతన్యలను చాలామంది ఆదర్శంగా తీసుకుంటారని శ్రీరెడ్డి పేర్కొన్నారు.సమంత కొన్నికొన్ని మార్చుకోవాలని నా సలహా ఏంటంటే సమంత వదిన చక్కగా సంసారం చేసుకోవాలని శ్రీరెడ్డి చెప్పుకొచ్చారు.వాళ్లిద్దరి సంసారం బాగుండాలని కోరుకుంటున్నానని పిచ్చి కామెంట్లు పెట్టవద్దని శ్రీరెడ్డి నెటిజన్లకు సూచనలు చేశారు.

శ్రీరెడ్డి సమంత, నాగచైతన్య కలిసి ఉంటే బాగుంటుందని ఏవైనా సమస్యలు ఉంటే అడస్ట్ కావడం ద్వారా ఆ సమస్యలకు పరిష్కారం చూపిస్తే బాగుంటుందని అన్నారు.శ్రీరెడ్డికి తెలుగులో పెద్దగా ఆఫర్లు రాకపోయినా తమిళంలో బాగానే ఆఫర్లు వస్తున్నాయని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube