మహేష్ బాబుపై శ్రీరెడ్డి షాకింగ్ కామెంట్స్.. ఆపిల్ లా ఉన్నాడంటూ?

వివాదాల ద్వారా, క్యాస్టింగ్ కౌచ్ గురించి కామెంట్లు చేయడం ద్వారా నటి శ్రీరెడ్డి వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే.తెలుగులో శ్రీరెడ్డికి పెద్దగా సినిమా ఆఫర్లు లేకపోయినా తమిళంలో శ్రీరెడ్డి కొన్ని ఆఫర్లతో బిజీగా ఉన్నారు.

 Srireddy Romantic Comments About Star Hero Mahesh Babu-TeluguStop.com

సోషల్ మీడియాలో మాత్రం శ్రీరెడ్డికి భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందనే సంగతి తెలిసిందే.తాజాగా శ్రీరెడ్డి మహేష్ బాబు గురించి షాకింగ్ కామెంట్లు చేసి వార్తల్లో నిలిచారు.
ప్రముఖ న్యూస్ ఛానల్ లో న్యూస్ యాంకర్ గా కెరీర్ ను మొదలుపెట్టిన శ్రీరెడ్డి తెలుగులో జిందగీ, అరవింద్ 2, నేను నాన్న అబద్ధం సినిమాలలో నటించారు.కొంతమంది సినీ ప్రముఖులపై శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

శ్రీరెడ్డి లీక్ చేసిన కొన్ని ఫోటోల వల్ల కొందరు సినీ ప్రముఖుల గురించి ఎవరికీ తెలియని విషయాలు వెలుగులోకి వచ్చాయి.కొంతమంది రాజకీయ నాయకులను సైతం శ్రీరెడ్డి టార్గెట్ చేసిన సంగతి తెలిసిందే.

 Srireddy Romantic Comments About Star Hero Mahesh Babu-మహేష్ బాబుపై శ్రీరెడ్డి షాకింగ్ కామెంట్స్.. ఆపిల్ లా ఉన్నాడంటూ-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తాజాగా శ్రీరెడ్డి సోషల్ మీడియాలో మహేష్ ఫోటోను షేర్ చేస్తూ సిమ్లా యాపిల్ లా ఉన్నాడని చెప్పుకొచ్చారు.మహేష్ పై శ్రీరెడ్డి పెట్టిన పోస్ట్ ను మహేష్ ఫ్యాన్స్ తెగ వైరల్ చేస్తున్నారు.మహేష్ బాబు గురించి శ్రీరెడ్డి చేసిన కామెంట్ కు మహేష్ ఫ్యాన్స్ తమదైన శైలిలో కామెంట్లు కూడా పెడుతున్నారు.మహేష్ బాబు, ఎన్టీఆర్ గురించి శ్రీరెడ్డి పలు సందర్భాల్లో పాజిటివ్ గా పోస్టులు పెడుతున్న విషయం తెలిసిందే.

ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ పార్టీకి శ్రీరెడ్డి మద్దతు ఇస్తున్నారు.అవకాశం వస్తే శ్రీరెడ్డి వైసీపీ నుంచి పోటీ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి.

రాజకీయాలపై కూడా శ్రీరెడ్డికి బాగానే ఆసక్తి ఉందని తెలుస్తోంది.అయితే శ్రీరెడ్డి మహేష్ గురించి పెట్టిన పోస్టుకు కొంతమంది మాత్రం నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు.

#SriRomantic #Sri Reddy #Mahesh Babu #Sri #Mahesh Fans

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు