టాలీవుడ్ నిర్మాతకు షాక్ ఇచ్చిన శ్రీనిధి శెట్టి..!

మోడల్ గా సత్తా చాటి మొదటి సినిమానే పాన్ ఇండియా రేంజ్ లో హిట్ అందుకున్న హీరోయిన్ శ్రీనిధి శెట్టి.అందం అభినయం రెండు ఉన్న ఈ అమ్మడికి కె.జి.ఎఫ్ తో ఫుల్ డిమాండ్ ఏర్పడింది.ఈ క్రమంలో అమ్మడికి వరుస లక్కీ ఛాన్సులు వస్తున్నాయి.ఇప్పటికే తెలుగు దర్శక నిర్మాతలు ఆమె కోసం క్యూ కడుతున్నారట.ఈ క్రమంలో ఓ ప్రొడ్యూసర్ శ్రీనిధి తో సినిమా కోసం అడిగితే ఆమె భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేసిందని తెలుస్తుంది.దానితో చేసేదేమి లేక నిర్మాత సైలెంట్ గా వెళ్లిపోయారట.

 Srinidhi Shetty Shock To Tollywood Producer Srinidhi Shetty  , Tollywood, Kgf2,-TeluguStop.com

కె.జి.ఎఫ్ సీరీస్ తో అమ్మడికి ఊహించని క్రేజ్ వచ్చింది.అందుకే అమ్మడికి సూపర్ డిమాండ్ ఏర్పడింది.

ఇప్పటికే కోలీవుడ్ స్టార్ హీరో విక్రం నటిస్తున్న కోబ్రా సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా ఎన్.టి.ఆర్ 31వ సినిమాలో కూడా అమ్మడికి తీసుకోవాలని చూస్తున్నారట.ప్రశాంత్ నీల్, ఎన్.టి.ఆర్ కాంబోలో వస్తున్న సినిమాలో శ్రీనిధిని తీసుకోవాలని నందమూరి ఫ్యాన్స్ కోరుతున్నారు.మరి అమ్మడు అడిగినంత రెమ్యునరేషన్ ఇచ్చి ఆమెను తీసుకుంటారా లేదా అన్నది చూడాలి. అడిగినంత రెమ్యునరేషన్ ఇస్తేనే గాని సినిమాలకు సైన్ చేసేది లేదని చెబుతుందట అమ్మడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube