చీరకట్టుతో మతి పోగొడుతున్న శ్రీముఖి... వైరల్ ఫోటోలు!

బుల్లితెర యాంకర్ గ్లామర్ బ్యూటీ శ్రీముఖి పరిచయం గురించి అందరికీ తెలిసిందే.బుల్లితెరలో పలు షోలలో యాంకరింగ్ చేస్తూ మంచి గుర్తింపు అందుకుంది.

 Srimukhi Viral Photos With Saree, Srimukhi, Viral Photos, Saree Photos, Patas-TeluguStop.com

అంతేకాకుండా వెండితెర లో కూడా మెప్పించింది శ్రీముఖి.తన యాంకరింగ్ తో ఎంతో సందడి చేస్తుంది ఈ హాట్ బ్యూటీ.

ఇక సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది.శ్రీముఖి కి ఉన్న ఫాలోయింగ్ కూడా అంతా ఇంతా కాదనే చెప్పవచ్చు.

యాంకర్ రవి తో కలిసి ‘పటాస్‘ షో లో చేసిన శ్రీముఖి కి ఈ షో ద్వారా మంచి గుర్తింపు అందింది.అంతేకాకుండా రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ లో కూడా పాల్గొని చివరి వరకు ఉండి రన్నరప్ గా నిలిచింది.

ఇక వెండి తెర పై పలు సినిమాలలో నటించగా బుల్లి తెర లో అందుకున్న క్రేజ్ మాత్రం అందుకోలేకపోయింది.ఖాళీ సమయంలో కూడా తెగ ట్రిప్పులు చేస్తుంది ఈ బ్యూటీ.

Telugu Patas, Srimukhi-Movie

అంతే కాకుండా తన ఫాలోవర్స్ తో తెగ ముచ్చట్లు పెడుతుంది.ఈ మధ్య ఫోటో షూట్ లంటూ బాగా బిజీగా మారింది. ఫన్నీ వీడియో లతో, డాన్స్ స్టెప్ లతో బాగా సందడి చేస్తుంది.ఇదిలా ఉంటే తాజాగా తన ఇన్ స్టా గ్రామ్ వేదిక గా ఓ ఫోటో షేర్ చేయగా అందులో మరింత హాట్ గా కనిపిస్తుంది.

నలుపు, తెలుపు రంగుతో ఉన్నా చీరలో, క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో బాగా ఆకట్టుకుంది.ఇక ఆ ఫొటోకు నల్ల అంచు తెల్ల చీర అంటూ అందమైన రోజు అని కాప్షన్ ఇచ్చింది.

ఈ ఫోటో షేర్ చేసిన కొద్దీ సమయం లోనే విపరీతమైన కామెంట్స్, లైక్స్ వచ్చాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube