నువ్వసలు ఆడదానివే కాదేమో.. శ్రీముఖిపై షాకింగ్ పంచ్ లు వేసిన ఆది!

యాంకర్ శ్రీముఖి బిగ్ బాస్ షో సీజన్3 ద్వారా ఊహించని స్థాయిలో పాపులర్ కావడంతో పాటు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు.బిగ్ బాస్ సీజన్3 టైటిల్ విన్నర్ గా శ్రీముఖి నిలుస్తుందని అందరూ భావించినా అందుకు భిన్నంగా జరిగిందనే సంగతి తెలిసిందే.

 Srimukhi Shocking Punches Goes Viral In Social Media Goes Viral In Social Media-TeluguStop.com

రాహుల్ సిప్లిగంజ్ బిగ్ బాస్3 విన్నర్ గా నిలిచి ప్రేక్షకుల్ను ఆశ్చర్యపరిచారు.దసరా వైభవం పేరుతో ఈటీవీ ఛానల్ లో తాజాగా ఒక ఈవెంట్ ప్రసారమైంది.

హైపర్ ఆది కూడా ఈ షోకు హాజరు కాగా ఆది శ్రీముఖి గొంతుపై కామెంట్ చేస్తూ షోలో అరవడానికే నిన్ను తెప్పించారు శ్రీముఖి అని అన్నారు.అయితే ఆది వేసిన పంచ్ కు శ్రీముఖి తనదైన శైలిలో కౌంటర్ ఇవ్వడం గమనార్హం.

రోజమ్మ ఇంట్లో ఫంక్షన్ కు మంచి కలరింగ్స్ వస్తాయని కొత్త డ్రెస్ వేసుకొచ్చావని బాగా స్కెచ్ వేశావ్ అయితే అంటూ శ్రీముఖి కామెంట్ చేయగా ఆది నేను స్కెచ్ వేశానని నువ్వు మొత్తం డిటైల్స్ ఇస్తున్నావని రివర్స్ లో పంచ్ వేశారు.

నాకంటే ముందు నువ్వు ప్రిపేర్డ్ గా ఉన్నావని అనేసరికి శ్రీముఖి షాక్ అవ్వడం గమనార్హం.ఆ తర్వాత ఆది శ్రీముఖితో రోజమ్మ ఇంట్లో ఎలాంటి పార్టీ ప్లాన్ చేశావని అడగగా శ్రీముఖి ఈ మధ్య కాలంలో పాపులర్ అయిన నేనట్టాంటి ఇట్టాంటి ఆడదాన్ని కాదు బావో అనే పాటకు డ్యాన్స్ చేయగా ఆది షాకింగ్ పంచ్ వేశారు.“అలాంటి ఇలాంటి ఆడదానివి ఏంటి నువ్వు ఆడదానివే కాదు” అని డౌట్ అంటూ ఆది కామెంట్లు చేయడం గమనార్హం.

దసరా కానుకగా ప్రసారమైన ఈ ఈవెంట్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.ఈ ఈవెంట్ కు రికార్డ్ స్థాయిలో రేటింగ్ రావచ్చని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.ఇతర ఛానెళ్లలోని ఈవెంట్లు ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించకపోయినా ఈటీవీ ఛానల్ లోని ఈవెంట్లు మంచి రేటింగ్ ను సొంతం చేసుకుంటున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube