శ్రీముఖి ప్రేమలో పడిందట.. ప్రియుడు ఎవరో తెలుసా?

బుల్లితెర రాములమ్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఎందుకంటే ఈ శ్రీముఖి ప్రతిఒక్కరిని ఆకట్టుకుంటుంది.

 Srimukhi Reveals Her Love In Instagram Live-TeluguStop.com

నటనతో.అందంతో ఇలా అందరిని ఆకట్టుకున్నటున్న యాంకర్ శ్రీముఖి.

అలాంటి శ్రీముఖికి ఫ్యాన్ ఫాలోయింగ్ భారీగా ఉన్న సంగతి తెలిసిందే… బిగ్ బాస్ షో తో మరింత పాపులర్ అయ్యింది శ్రీమూఖి

ఈ నేపథ్యంలోనే శ్రీముఖి తాజాగా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో మాట్లాడింది.ఈ చిట్‌చాట్‌లో వాళ్లు అడిగిన కొన్ని ఆసక్తికర ప్రశ్నలకు ఆమె సమాదానాలు ఇచ్చింది.

శ్రీముఖి లైవ్ లోకి రాగానే కొందరు అభిమానులు మీరు ప్రేమలో ఉన్నారా? అని అడగగా.అందుకు శ్రీముఖి అవును అని సమాధానం ఇచ్చింది

Telugu Live, Love, Srimukhi-General-Telugu

అంతే కాదు.ఎవరిపైన ముద్దుపెడతానంటే వద్దన్నారా అని మరో నెటిజన్ ప్రశ్నించగా అవును.ముద్దు వద్దని చెప్పను అంటూ రిప్లై యిచ్చింది.

అంతేకాదు.శ్రీముఖి ఫ్రెండ్స్ నుండి తప్పించుకునేందుకు కొన్నిసార్లు అబద్దాలు చెప్పినట్టు.

పరీక్షల్లో చాలాసార్లు మోసం చేసినట్టు కూడా చెప్పింది… అయితే శ్రీముఖి ప్రేమలో పడినట్టు చెప్పగానే.నెటిజన్లు అంత.అతను ఎవరు అని తలలు బద్దలు కొట్టుకుంటున్నారు

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube