క్రేజీ అంకుల్స్ తో రెడీ అయిపోయిన శ్రీముఖి..  

srimukhi ready with crazy uncles, sreemukhi, crazy uncle movie, new movie updates, Tolly wood - Telugu Crazy Uncle Movie, New Movie Updates, Sri Mukhi, Tolly Wood

ప్రస్తుతం టాలీవుడ్ లో క్రేజీ అంకుల్ అనే టైటిల్ తో ఓ చిత్రం నిర్మిస్తున్నారు.ఈ సినిమాలో సినీ యాక్టర్స్ భరణి, పోసాని కృష్ణ మురళి, రాజా రవీంద్ర, సింగర్ మనో లాంటి ప్రముఖులు ఈ సినిమాలో ముఖ్య పాత్రలో నటిస్తున్నారు.

TeluguStop.com - Srimukhi Ready With Crazy Uncles

ఈ సినిమాకి సత్తిబాబు దర్శకత్వం వహిస్తున్నారు.గుడ్ సినిమా గ్రూప్, శ్రీనివాస్ 2 థియేటర్స్ బ్యానర్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది.

సినిమాకు సంబంధించి షూటింగ్ మొత్తం పూర్తయింది.తాజాగా సినిమా చిత్ర యూనిట్ సభ్యులు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

TeluguStop.com - క్రేజీ అంకుల్స్ తో రెడీ అయిపోయిన శ్రీముఖి..-General-Telugu-Telugu Tollywood Photo Image

ఈ కార్యక్రమంలో భాగంగా ప్రముఖ సింగర్ మనో ఈ చిత్రంలో మంచి పాత్రలో నటించానని చెప్పుకొచ్చారు.ఈ బ్యానర్ లో పనిచేయడం చాలా సంతోషంగా ఉందని ఆయన తెలియజేశారు.

అంతే కాకుండా ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నట్లు ఆయన తెలియజేశారు.

Telugu Crazy Uncle Movie, New Movie Updates, Sri Mukhi, Tolly Wood-Latest News - Telugu

ఈ కార్యక్రమంలో భాగంగా ప్రముఖ నటుడు పోసాని కృష్ణ మురళి మాట్లాడుతూ.తాను ఈ సినిమాలో కనిపించబోతున్నారు సమయంలో పని లేక ఇబ్బందులు పడుతున్న ఆర్టిస్టులు టెక్నీషియన్ల కు గుడ్ సినిమా గ్రూప్ వారు, సినీ కార్మికులకు ఉపాధి కల్పించడం నిజంగా అభినందించాల్సిన విషయం అని తెలిపాడు.ముందు ముందు ఈ సంస్థ నుండి మంచి మంచి సినిమాలు రావాలని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు.

ఈ కార్యక్రమంలో భాగంగా సినిమా నిర్మాత శ్రీనివాస్ మాట్లాడుతూ. శ్రేయస్ శ్రీను, తాను కలిసి ఓ సినిమాలో చేద్దాం అనుకున్న సమయంలో రైటర్ డార్లింగ్ స్వామి చెప్పిన కథ నచ్చడంతో ఈ ప్రాజెక్టు మొదలు పెట్టామని ఆయన తెలిపాడు.

ఈ సినిమాలో ప్రముఖ యాంకర్ శ్రీముఖి ప్రధాన పాత్రలో నటిస్తుండగా రాజారవీంద్ర, మనో అందరూ కలిసి నవ్వించబోతున్నారు.

#Tolly Wood #Sri Mukhi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Srimukhi Ready With Crazy Uncles Related Telugu News,Photos/Pics,Images..