శ్రీమంతుడు మూవీ కలెక్షన్స్ రికార్డు

సుపర్ స్టార్ శ్రీమంతుడు అదోరకం కలెక్షన్లతో బిజినెస్ ముగించింది.ప్రపంచవ్యాప్తంగా 85 కోట్లకు షేర్ వసూళ్ళు సాధించి పవన్ కల్యాణ్ అత్తారంటికి దారేది పేరిట ఉన్న 74 కోట్ల రికార్డులను 11 కోట్ల షేర్ తేడాతో కొట్టేసింది.ఈ రికార్డులను కొట్టాలంటే పవన్ దిగిరావల్సిందేనా లేక చరణ్ బ్రూస్ లీ తో కొట్టేస్తాడా అనేది ఇప్పుడు సినీవర్గాల చర్చ.

 Srimanthudu Total Collections-TeluguStop.com

శ్రీమంతుడు ఫైనల్ కలెక్షన్లు.


నైజాం : 22.34 కోట్లు

వైజాగ్: 5.63 కోట్లు

ఈస్ట్ : 6.12 కోట్లు

వెస్ట్ : 4.37 కోట్లు

కృష్ణ : 4.37 కోట్లు

గుంటూరు : 5.75 కోట్లు

నెల్లూరు : 2.19 కోట్లు

సీడెడ్ : 9.40 కోట్లు

కర్ణాటక : 7.07 కోట్లు

తమిళనాడు : 1.05 కోట్లు

తమిళనాడు : 0.68 కోట్లు
(తమిళ వెర్షన్)

రెస్ట్ ఆఫ్ ఇండియా: 1.05 కోట్లు


కేరళ : 0.39 కోట్లు
(మళయాళ వెర్షన్)

అమెరికా : 12.50 కోట్లు

ఇతర దేశాలు : 2.29 కోట్లు

మొత్తం : 85.02 కోట్లు


.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube