ఉండవల్లి గ్రామం లో గోమాత కు శ్రీమంతం..

Srimantham For Gomatha In Undavalli Vellege

తాడేపల్లి మండల పరిధిలోని ఉండవల్లి గ్రామంలోగోమాతకు స్థానికులు వేడుకగా ఘనంగా శ్రీమంతం నిర్వహించారు గ్రామానికి చెందిన జొన్న సాంబశివరావు (బుడ్డి)(రైల్వే ఉద్యోగి) అనే యువకుడు ఈ కార్యక్రమంను నిర్వహించాడు స్థానిక మహిళలు సంప్రదాయబద్ధంగా ఆవును పసుపు, కుకుమ లతో పూజించి,నూతన వస్త్రాలు , పూలతో అలంకరించి వేడుక జరిపారు అనంతరం శ్రీమంతం కు వచ్చిన మహిళలు అందరికి పసుపు-కుకు సారె అందించారు పెద్ద సంఖ్యలో గ్రామంలో ని మహిళలు ఈ వేడుక లో పాల్గొన్నారు

 Srimantham For Gomatha In Undavalli Vellege-TeluguStop.com
 Srimantham For Gomatha In Undavalli Vellege-ఉండవల్లి గ్రామం లో గోమాత కు శ్రీమంతం..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com
#Gomatha #Andra Pradesh #Tadapalli #JonnaSambha #Srimantham

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube