ఈ సమయంలోనూ భారత్‌ దాతృత్వంకు ప్రపంచం సెల్యూట్‌ చేస్తోంది

కరోనా విపత్తు ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలను భయాందోళకు గురి చేస్తున్న విషయం తెల్సిందే.ఈ సమయంలో కొన్ని చిన్న దేశాలు చిగురుటాకు మాదిరిగా వణికి పోతున్నాయి.

 Srilankan President Says Thanks To Indian Prime Minister And Peoples, Corona Vir-TeluguStop.com

కొన్ని దేశాలు బిజినెస్‌ చేసుకుంటూ ఉంటే మన దేశం మాత్రం దాతృత్వంను చాటుకుంటుంది.దాదాపు 10 దేశాలకు ఈ పరిస్థితుల్లో అత్యవసరం అయిన ఔషదాలను ఇంకా కరోనా నిర్ధారణ కిట్‌లను అందించేందుకు ఇండియన్‌ ప్రభుత్వం సిద్దం అయ్యింది.

తాజాగా శ్రీలంకకు భారత ప్రభుత్వం నుండి విమానం వెళ్లింది.అందులో పెద్ద ఎత్తున ఔషదాలు ఇంకా కరోనా నిర్ధారణ టెస్టు కిట్స్‌ ఉన్నాయి.భారత ప్రభుత్వం ఇంకా ప్రజల నుండి శ్రీలంక ప్రభుత్వం ఇంకా ప్రజలకు బహుమానం అంటూ ఆ కాటన్స్‌పై రాసి ఉంది.ఈ ఫొటోలను శ్రీలంక అధ్యక్షుడు రాజపక్క ట్వీట్‌ చేశారు.

భారత్‌ చేసిన సాయంకు ఆయన కృతజ్ఞతలు చెప్పాడు.ఈ సమయంలో భారత్‌ చేస్తున్న సాయంను ప్రపంచ దేశాలు అభినందిస్తూ ఇండియాకు సెల్యూట్‌ చేస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube