తిరుమల శ్రీవారిని దర్శించుకున్న శ్రీలంక ప్రధాని మహీందా రాజపక్సే

Srilanka Prime Minister Mahindra Rajapakse Visits Tirumala Temple Details, Srilanka Prime Minister, Mahindra Rajapakse, Visits Tirumala Temple, Sri Venkateswara Swamy, Pm Rajapakse, Rajapakse Couple, Darshan

తిరుమల శ్రీవారిని శ్రీలంక ప్రధాని మహీందా రాజపక్సే సతీసమేతంగా దర్శించుకున్నారు.ఇవాళ ఉదయం అభిషేకం అనంతరం విఐపీ విరామ సమయంలో రాజపక్సే దంపతులు స్వామి సేవలో పాల్గొన్నారు.

 Srilanka Prime Minister Mahindra Rajapakse Visits Tirumala Temple Details, Srila-TeluguStop.com

స్వామి దర్శనార్థం ఆలయం వద్దకు చేరుకున్న వీరికి టిటిడి ఉన్నతాధికారులు దగ్గరుండి దర్శన ఏర్పాట్లు చేశారు.

దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను, చిత్రపటాన్ని అందజేశారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube