శ్రీకాంత్ చెల్లి ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా?

శ్రీకాంత్ చెల్లి అంటే ఎవరు అనుకుంటున్నారు? రియల్ కాదు.రీల్ చెల్లి.

 Hero Srikanth Sister In Malligadu Amrriage Beuro Sirisha Damera, Hero Srikanth,-TeluguStop.com

ఆమె ఓ బుల్లితెర హీరోయిన్.ఇప్పుడు కూడా బుల్లితెరపై రోజు కనిపిస్తుంటుంది.

ఇంకా గుర్తురాలేదా? ఆమెనండి స్టార్ మా లో ప్రసారం అవుతున్న ”చెల్లెలు కాపురం” సీరియల్ లో భూమి పాత్రలో నటిస్తుంది.ఒక మతిస్థిమితం లేని భర్తను చూసుకుంటున్న భార్యలా ఆ సీరియల్ లో నటిస్తుంది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.శ్రీకాంత్ హీరోగా నటించిన మల్లిగాడు మ్యారేజ్ బ్యూరో సినిమాలో శ్రీకాంత్ చెల్లి పాత్రలో నటించి ఈ భూమి.ఈ భూమి రియల్ పేరు శీరిష దామెర.ఎన్నో సినిమాల్లో సైడ్ యాక్టర్ గా నటించిన ఆమె ఎన్నో తెలుగు సీరియల్స్ లో నటించి బుల్లితెర ప్రేక్షకులకు బాగా దగ్గరైంది.
శ్రీకాంత్ చెల్లిగా మల్లిగాడు మ్యారేజ్ బ్యూరో సినిమాలో నటించిన ఆ సినిమా పెద్దగా హిట్ అవ్వలేదు.ఆ సినిమా తర్వాత ఎన్నో సినిమాల్లో నటించిన ఆమెకు సినిమా పరంగా పేరు రాలేదు.

అందుకే సీరియల్స్ లోనే లీడ్ రోల్ లో నటించింది.మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన శిరీష బుల్లితెర ప్రేక్షకులను తన నటనతో అభిమానులను చేసుకుంది.
ప్రస్తుతం స్టార్ మా సీరియల్స్ లో ప్రసారం అవుతున్న చెల్లెలు కాపురం కొద్దీ రోజులకే మంచి పేరు సంపాదించింది.ఆ సీరియల్ లో శీరిష నటన భూమి పాత్రకు తగ్గట్టుగానే అద్భుతంగా ఉంటుంది.

అందుకే అది సూపర్ హిట్ అయ్యింది.ఇక ఆమె గతంలోను ఇలాంటి ఎన్నో సీరియల్స్ నటించి మంచి పేరు సంపాదించింది.

జెమినీ టీవీలో ప్రసారం అయినా మొగలిరేకులు సీరియల్ తో బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చిన ఆమె ఆతర్వాత దూరదర్శన్ లో చందమామ, జీ తెలుగులో ఎవరి మోహిని, రాములమ్మ, అడగక ఇచ్చిన మనసు, మనసు మమతా, స్వాతి చినుకులు వంటి 15 సీరియల్స్ లో శిరీష దామెర నటించింది.ఇక ఇప్పుడు పెళ్లి పిల్లల తర్వాత కూడా ఆమె చెల్లెలి కాపురం సీరియల్ లో నటిస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube