శ్రీకాంత్ అడ్డాల మరో మల్టీస్టారర్..!

నారప్ప సినిమాతో టాక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారాడు డైరక్టర్ శ్రీకాంత్ అడ్డాల. అసురన్ రీమేక్ ను యాజిటీజ్ దించేశాడన్న కామెంట్స్ వస్తున్నా వెంకటేష్ ను చూపించిన విధానం.

 Srikanth Addala Multistarrer Movie-TeluguStop.com

శ్రీకాంత్ అడ్డాల టేకింగ్ కు వెంకీ ఫ్యాన్స్ సాటిస్ఫై అయ్యారు.ఈ క్రమంలో శ్రీకాంత్ అడ్డాల తన నెక్స్ట్ సినిమాగా ఓ క్రేజీ మల్టీస్టారర్ సినిమా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది.

వెంకటేష్ తో పాటుగా కమల్ హాసన్ కూడా ఈ సినిమాలో ఉంటారని టాక్.

 Srikanth Addala Multistarrer Movie-శ్రీకాంత్ అడ్డాల మరో మల్టీస్టారర్..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

నారప్ప సినిమా ఫిక్స్ అవక ముందు సురేష్ బాబుకి ఈ మల్టీస్టారర్ కథ చెప్పేందుకే శ్రీకాంత్ అడ్డాల కలిశారట.

కాని అసురన్ రీమేక్ డిస్కస్ చేయడం అందుకు శ్రీకాంత్ అడ్డాల ఓకే చెప్పడం జరిగిందట.అయితే శ్రీకాంత్ అడ్డాల మల్టీస్టారర్ కథతో త్వరలోనే సినిమా ఎనౌన్స్ మెంట్ వస్తుందని అంటున్నారు.

వెంకటేష్, కమల్ హాసన్ ఇద్దరు ఆల్రెడీ ఈనాడు సినిమాలో నటించారు.మళ్లీ ఈ ఇద్దరు కలిసి ఈ సినిమా చేయాలని చూస్తున్నారు.

ఈ సినిమాతో పాటుగా గీతా ఆర్ట్స్ లో అన్నాయ్ అనే భారీ బడ్జెట్ సినిమా ప్లానింగ్ లో ఉన్నాడు శ్రీకాంత్ అడ్డాల. ఆ సినిమాలో కూడా స్టార్ హీరో నటిస్తాడని టాక్.

#Srikanth Addala #Kamal Hassan #MultiStarrer #SrikanthAddala #Narappa

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు