శ్రీకాళహస్తి గుడి దర్శనం అయ్యాక ఏ గుడికి వెళ్ళకూడదు...ఎందుకు?  

Srikalahasti Temple Dhrshan Details-telugu Devotional,శ్రీకాళహస్తి గుడి

తిరుమల తిరుపతి వెళ్లి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ప్రతభక్తుడు దాదాపుగా శ్రీకాళహస్తి వెళ్లి పరం శివుణ్ణి దర్శించుకుంటారుఅలాగే అక్కడ రాహు కేతువులకు పూజ చేయించుకొని ఇంటికి వస్తూ ఉంటారు. అయితకొంత మంది శ్రీకాళహస్తి దర్శనం అయ్యాక మరొక గుడిలోకి వెళుతూ ఉంటారు. ఆలవెళ్ళటం తప్పని అంటున్నారు పండితులు..

శ్రీకాళహస్తి గుడి దర్శనం అయ్యాక ఏ గుడికి వెళ్ళకూడదు...ఎందుకు?-Srikalahasti Temple Dhrshan Details

అసలు శ్రీకాళహస్తి గుడిలోకి వెళ్ళామరొక గుడిలోకి వెళ్లకూడదని ఎందుకు అంటారో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

ఈ విశాల విశ్వము గాలి,నింగి,నేల,నీరు,నిప్పు అనే పంచభూతాల నిలయంగా ఉందిఆ పంచ భూతాలు భూమి మీద పంచ భూత లింగాలుగా వెలిసాయి. వాటిలో వాయు లింగంగచిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తిలోని శ్రీకాళహస్తీశ్వర ఆలయంలవెలిసింది. ఈ ఆలయంలో దర్శనం అయ్యాక మరొక గుడిలోకి వెళ్లకూడదని ఒక నియమఉంది.

అయితే ఆ నియమం వెనక ఒక పరమార్ధం కూడా ఉంది.శ్రీ‌కాళ‌హ‌స్తిలోని సుబ్ర‌మ‌ణ్య స్వామి ద‌ర్శ‌నంతో ఏవైనా స‌ర్ప‌ దోషాలఉంటే తొలగిపోతాయి. ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు చేయించుకున్నాక నేరుగా ఇంటికవెళ్ళాలి..

ఎందుకంటే శ్రీ‌కాళ‌హ‌స్తిలో పాపాల‌ను వ‌దిలేసి ఇంటికి వెళితేనదోష నివారణ జరుగుతుంది. తిరిగి ఏ దేవాలయానికి వెళ్లిన దోష నివారణ జరగదనఅంటూ ఉంటారు. గ్ర‌హ‌ణాలు.

శ‌ని బాధ‌లు. ప‌ర‌మ‌శివుడుకి ఉండ‌వ‌నిమిగితా అంద‌రి దేవుళ్ల‌కి శ‌ని ప్ర‌భావం. గ్ర‌హ‌ణ ప్ర‌భావం ఉంటుంద‌నచెపుతున్నారు.

గ్ర‌హ‌ణ స‌మ‌యంలో శ్రీకాళహస్తి దేవాలయం మాత్రమే తెరిచఉంటుంది. అలాగే పూజలు కూడా జరుగుతూ ఉంటాయి.