ఆ హీరోయిన్‌పై చేయి చేసుకున్న రియల్ స్టార్ శ్రీహరి.. కారణం తెలిస్తే కరెక్ట్ అనకుండా ఉండలేరు!

తెలుగు సినీ ఇండస్ట్రీలో రియల్ స్టార్ గా గుర్తింపు పొందిన నటుడు శ్రీహరి గురించి అందరికీ తెలిసిందే.తెలుగు సినీ ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించుకున్న ఈయన కేవలం హీరోగానే కాకుండా నెగటివ్ పాత్రలలో, సహాయ పాత్రల్లో కూడా నటించి తన పాత్రలతో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు.

 Hero Srihari Slapped Heroine Srilatha What Is The Reason,  Srihari, Hero, Tollyw-TeluguStop.com

ఎన్నో సినిమాలలో నటించి స్టార్ హోదా ను సంపాదించుకున్నాడు శ్రీహరి.ఇక ఈయన తన చివరి ప్రయాణం వరకు ఇండస్ట్రీలో కొనసాగాడు.

ఇదిలా ఉంటే ఈయన ఓ హీరోయిన్ పై చేయి చేసుకున్నాడు.

శ్రీహరి ఒక నటుడిగా ఎంత గుర్తింపు తెచ్చుకున్నాడో.

వ్యక్తిత్వంలో కూడా మంచి మనసున్న వ్యక్తిగా నిలిచాడు.ఈయన ఎంతో మంది ప్రజలకు ఎన్నో సేవలు చేశాడు.

అంతేకాకుండా నాలుగు ఊర్లను కూడా దత్తత తీసుకొని ఆ ఊరి బాధ్యతలను తానే మోసాడు.ఇక ఈయన మరో సినీ నటి డిస్కో శాంతిని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.

వీరికి ఇద్దరు కుమారులు, ఒక కూతురు కూడా ఉన్నారు.ఈయనకు 2013లో ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు.

శ్రీహరి గొప్పదనం గురించి ఆయనతో నటించిన నటులు చాలా సార్లు తెలిపారు.గతంలో స్టార్ హీరో బాలకృష్ణ కూడా శ్రీహరి గురించి చాలా విషయాలు పంచుకున్నాడు.ఇక ఇప్పటికీ శ్రీహరిని గుర్తుకు చేసుకునే నటీనటులు, అభిమానులు చాలానే ఉన్నారు.

Telugu Dorababu, Latha Sri, Srihari, Shoban Babu, Slapped, Sriharislap, Teluguac

ఇదిలా ఉంటే గతంలో శ్రీహరి ఓ హీరోయిన్ పై చేయి చేసుకున్నాడు.సామాన్యంగా శ్రీహరి ఆడవారిని చాలా గౌరవిస్తాడు.కానీ ఆ సమయంలో తను అలా చేయడానికి ఓ కారణం ఉందని తెలిసింది.

ఇంతకీ అసలు సంగతి ఏమిటంటే ఆ హీరోయిన్ ఎవరో కాదు ఒకప్పటి తెలుగు స్టార్ హీరోయిన్ లత శ్రీ. ఈమె ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

తెలుగుతో పాటు కన్నడ సినిమాలలో కూడా నటించింది.ఇక ఈమె గతంలో ఓ రియాలిటీ షోలో పాల్గొని తన గురించి కొన్ని విషయాలు పంచుకుంది.

ఇక తన అసలు పేరు పద్మశ్రీ అంటూ.సినిమాల్లోకి వచ్చాక లత శ్రీ అని పెట్టారని తెలిపింది.

Telugu Dorababu, Latha Sri, Srihari, Shoban Babu, Slapped, Sriharislap, Teluguac

ఇక తను నటించిన సినిమాల గురించి తెలిపింది.తన పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉన్నానని తెలిపింది.తన జీవితంలో జరిగిన కొన్ని ఆసక్తికర విషయాల గురించి కూడా పంచుకుంది.తెలుగులో శోభన్ బాబు నటించిన దొరబాబు సినిమాలో తాను కూడా నటించానని తెలిపింది.ఇక ఆ సినిమా షూటింగ్ సమయంలో ఉండగా అరకులోయలో ఓ వాటర్ ఫాల్స్ దగ్గర ఆ సినిమా షూటింగ్ జరిగిందని.అలా షూటింగ్ జరుగుతున్న సమయంలో తను కాలు జారీ అందులో పడిపోయాను అని తెలిపింది.

ఆ సమయంలో శ్రీహరి దూకి తన జుట్టు పట్టుకొని మరి పైకి లాగాడు అని తెలిపింది.వెంటనే శ్రీహరి తనను జాగ్రత్తగా ఉండాల్సిన పని లేదా అంటూ అందరి ముందే తనను కొట్టాడు అని ఆ సమయంలో శ్రీహరి పై బాగా అలిగాను అని తెలిపింది

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube